** TELUGU LYRICS **
ఆకాశగగనాన మెరిసింది తారక
యేసయ్య ఉదయించాడనీ (2)
ఆయనే లోక రక్షకుడు
ఆయనే పాప విమోచకుడు (2)
బంగారు బోళము సాంబ్రానులను
అర్పించేదం హ్యాపీ క్రిస్మస్
గొల్లలు జ్ఞానులు ఏతెంచి వచ్చిరి
చేద్దామా మేరి క్రిస్మస్ (2)
యేసయ్య ఉదయించాడనీ (2)
ఆయనే లోక రక్షకుడు
ఆయనే పాప విమోచకుడు (2)
బంగారు బోళము సాంబ్రానులను
అర్పించేదం హ్యాపీ క్రిస్మస్
గొల్లలు జ్ఞానులు ఏతెంచి వచ్చిరి
చేద్దామా మేరి క్రిస్మస్ (2)
||ఆకాశగగనాన||
బెత్లహేము నగరాన
కన్య మరియ గర్భాన
పశులపాకలో పవలించాడు యేసయ్య (2)
వేలాది దూతల గాణప్రతి గాణములతో
కోట్లాది దూతల సైన్య సమూహముతో (2)
నాకోసమే భువిఏతెంచెను
నజరేతు వానిగా (2)
||ఆకాశగగనాన||
గాబ్రియేలు దేవ దూత
తెలిపెను ఒక శుభవార్త
సర్వ మానవాళికి సంతోషము కలుగునని (2)
రారండి చేద్దాము ఉత్సాహ ఆర్భాటములతో
మనసారా కొనియాడి కీర్తించి స్తుతియించెదము (2)
మన కోసమే భువిఏతెంచెను నజరేతు వానిగా
||ఆకాశగగనాన||
** ENGLISH LYRICS **
----------------------------------------------------
CREDITS : Music : John Hosanna
Lyric,Tune & Vocals : Ch.Usha
----------------------------------------------------