** TELUGU LYRICS **
జన్మించేను బాలుడేసు నాకొరకై ఈ భువిలో (2)
జగమంతా సంతోషం మనసంతా ఉల్లాసం (2) ఆయెను
||జన్మించేను||
రాజుల రాజువై యేసు ప్రభువుల ప్రభువై
మానవ రూపమునెత్తెను భువిపైన (2)
మన పాపములను పరిహరింపను
రారాజుండగు ప్రభుయేసు మనకై పుట్టెను
రాజుల రాజువై యేసు ప్రభువుల ప్రభువై
మానవ రూపమునెత్తెను భువిపైన (2)
మన పాపములను పరిహరింపను
రారాజుండగు ప్రభుయేసు మనకై పుట్టెను
||జన్మించేను||
స్తుతులకు పాత్రుడా నీవే ఘనతకు అర్హుడా
నీదు పరలోక మహిమను విడచితివా (2)
దివ్య రక్షకుడు వెలుగునియ్యను
నిత్యజీవమును అనుగ్రహించుటకు వచ్చెను
స్తుతులకు పాత్రుడా నీవే ఘనతకు అర్హుడా
నీదు పరలోక మహిమను విడచితివా (2)
దివ్య రక్షకుడు వెలుగునియ్యను
నిత్యజీవమును అనుగ్రహించుటకు వచ్చెను
||జన్మించేను||
** ENGLISH LYRICS **
---------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Yesudas Saginala
Music & Vocals : Enosh Prince & Yesudas, Enosh Prince
---------------------------------------------------------------------------------------