.
** TELUGU LYRICS **
క్రిస్మస్ పండుగ వచ్చేసింది
లోకమంతా వెలుగును నింపేసింది
యేసుని జననం అది గొప్ప మర్మం
మానవాలికి శుభ పరిణామం
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెరీ మెరీ క్రిస్మస్
ఆదియు అంతము లేని వాడు
కన్య గర్భమందు ఉదయించి నాడు
దేవాది దేవుడు ప్రభువుల ప్రభు
నరరూపమెత్తి అవతరించినాడు
||హల్లేలూయా||
యేసుని జననం అది గొప్ప మర్మం
మానవాలికి శుభ పరిణామం
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెరీ మెరీ క్రిస్మస్
ఆదియు అంతము లేని వాడు
కన్య గర్భమందు ఉదయించి నాడు
దేవాది దేవుడు ప్రభువుల ప్రభు
నరరూపమెత్తి అవతరించినాడు
||హల్లేలూయా||
బెత్లేహేము పురములో పశువుల పాకలో
పరుండ బెట్టబడేను మన ప్రభువు
సర్వ శక్తుడైన యేసు నాధుడు
సర్వం వీడి వచ్చినాడు
||హల్లేలూయా||
** ENGLISH LYRICS **
Christmas Panduga Vachesindhi
Lokamantha Velugunu Nimpesindhi
Yesuni Jananam Adhi Goppa Marmam
Maanavaaliki Shubha Parinaamam
Happy Happy Christmas
Merry Merry Christmas
Aadiyu Anthamu Leni Vaadu
Kanya Garbhamandhu Udayinchi Naadu
Devadhi Devudu Prabhuvula Prabhu
Nararupamethi Avatharinchi Naadu
||Halleluya||
Bethlehemu Puramulo Pashuvula Paakalo
Parunda Bettabadenu Mana Prabhuvu
Sarva Shaktudaina Yesu Nadhudu
Sarvam Veedi Vachinaadu
||Halleluya||
-------------------------------------------------------
CREDITS :
--------------------------------------------------------