4474) ఆకాశంలో తారను చూడు మిలమిల మెరిసే తారను చూడు


** TELUGU LYRICS **

ఆకాశంలో తారను చూడు
మిలమిల మెరిసే తారను చూడు
రాజాధిరాజు నేడు జన్మించినాడు మనకు
అని చాటగ వచ్చిన తార ఇది

కుల మత బేధం లేనివాడు ఇతను 
రాగ ద్వేషములు తెలియని వాడట లాలాలాలా
మనసున్న వాడు నేడు జన్మించినాడని 
చాటగా వచ్చిన తార యిది

మంచి తనానికి మారు పేరు ఇతను
మానవాళికి మనుగడ ఆ ప్రభు లాలాలాలా
మన పాప క్షమాపణ కొరకు ఏతెంచి నాడని
చాటగా వచ్చిన తార యిది

----------------------------------------------------------------------------
CREDITS : Lyrics & Tune : Barigela Clement Ravi
Music & Vocals : Pastor Francis Benhur Potella
----------------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments