** TELUGU LYRICS **
రారాజు వచ్చినడో హోసన్నా
పాపమంతా బాపినాడు
మా రాజు వచ్చినడో హోసన్నా
శాపమంత విరచినాడు (2)
చీకటంతా తోలగేనే
చింతలన్ని తీర్చేనే
ఆనందమే ఇక ఆనందమే
దుఃఖమంతా పోయేనే
వేదనంతా తుడచేనే
సంతోషమే ఇక సంతోషమే (2)
చూపులేని గుడ్డివారు చూచుచుండేనే
మాట్లాడలేని మూగవారు పలుకుచుండేనే
వినలేని చేవిటివారు వినుచుండేనే
నడవలేని కుంటివారు పరుగునొచ్చేనే (2)
కనాను విందులోనా అహ
సందడాగకుండా ఇక సాగేనే
మా గుండే లోతుల్లోనా
ఈ సందడాగకుండా ఇక పొంగేనే (2)
పాపమంతా బాపినాడు
మా రాజు వచ్చినడో హోసన్నా
శాపమంత విరచినాడు (2)
చీకటంతా తోలగేనే
చింతలన్ని తీర్చేనే
ఆనందమే ఇక ఆనందమే
దుఃఖమంతా పోయేనే
వేదనంతా తుడచేనే
సంతోషమే ఇక సంతోషమే (2)
చూపులేని గుడ్డివారు చూచుచుండేనే
మాట్లాడలేని మూగవారు పలుకుచుండేనే
వినలేని చేవిటివారు వినుచుండేనే
నడవలేని కుంటివారు పరుగునొచ్చేనే (2)
కనాను విందులోనా అహ
సందడాగకుండా ఇక సాగేనే
మా గుండే లోతుల్లోనా
ఈ సందడాగకుండా ఇక పొంగేనే (2)
||రారాజు||
జ్ఞానులేమో తార చూసి పరుగునొచ్చేనే
గొల్లలేమో దూతను చూసి పరవశించేనే
మన ప్రభువే పశుశాలలో జన్మించేనే
రారాజే దీనునిగా ఇలలో వేలసేనే (2)
అహ ప్రేమే వరమై వచ్చే హోసన్నా
బతుకులలో నెమ్మది నిచ్చే
నా యేసే ఈ భువికొచ్చే హోసన్నా
జగమంతా కాంతులు తేచ్చే (2)
జ్ఞానులేమో తార చూసి పరుగునొచ్చేనే
గొల్లలేమో దూతను చూసి పరవశించేనే
మన ప్రభువే పశుశాలలో జన్మించేనే
రారాజే దీనునిగా ఇలలో వేలసేనే (2)
అహ ప్రేమే వరమై వచ్చే హోసన్నా
బతుకులలో నెమ్మది నిచ్చే
నా యేసే ఈ భువికొచ్చే హోసన్నా
జగమంతా కాంతులు తేచ్చే (2)
||రారాజు||
** ENGLISH LYRICS **
Raraju Vacchinado Hosanna
Papamantha Bapinadoo
Ma Raju Vacchinado Hosanna
Shapamantha Virachinadoo (2)
Chikatantha Tholagene
Chinthalanni Teerchene
Aanandame Ika Anandhame
Dhukkamantha Poyene
Vedhanantha Thudachene
Santhoshame Ika Santhoshame (2)
Choopuleni Guddi Varu Choochuchundene
Matladaleni Moogavaru Palukuchundene
Vinaleni Chevitivaru Vinuchundene
Nadavaleni Kuntivaru Parugunocchene (2)
Kananu Vindhulona Ah
Sandhadagakunda Ika Saagene
Maa Gunde Lothullona
E Sandhadagakunda Ika Pongene (2)
||Raraju||
Gnanulemo Thara Choosi Parugunocchene
Gollalemo Dhoothamu Choosiparavashinchene
Mana Prabhuve Pashushalalo Janiminchene
Raraje Dheenuniga Ilalo Velasene (2)
Ah Preme Varamai Vacche Hosanna
Bathukulalo Nemmadhi Nicche
Na Yese E Bhuvikocche Hosanna
Jagamantha Kanthulu Thecche (2)
Gnanulemo Thara Choosi Parugunocchene
Gollalemo Dhoothamu Choosiparavashinchene
Mana Prabhuve Pashushalalo Janiminchene
Raraje Dheenuniga Ilalo Velasene (2)
Ah Preme Varamai Vacche Hosanna
Bathukulalo Nemmadhi Nicche
Na Yese E Bhuvikocche Hosanna
Jagamantha Kanthulu Thecche (2)
||Raraju||
-----------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Abhishek Kalinga
Vocals & Music : Haveela Kalinga & Samarpan
-----------------------------------------------------------------------