** ENGLISH LYRICS **
బేత్లేహేము పురములోనపశువుల పాకలోన
రాజుల రాజుగా యేసు పవళించే
చీకటి తొలగించే పాపము పారాద్రోలే
ప్రేమ స్వరూపుడై ప్రభువే జన్మించే
జగమునకే విడుదల స్వాతంత్ర్యం కలిగేనే (2)
We Wish You Happy Christmas
And Merry Merry Christmas (2)
రాజుల రాజుగా యేసు పవళించే
చీకటి తొలగించే పాపము పారాద్రోలే
ప్రేమ స్వరూపుడై ప్రభువే జన్మించే
జగమునకే విడుదల స్వాతంత్ర్యం కలిగేనే (2)
We Wish You Happy Christmas
And Merry Merry Christmas (2)
నీవు మోయలేని పాపభారం ఆయనమోయుటకు
శాపమంతా తీసివేసి
శాంతి నొసగుటకు (2)
నెమ్మది లేని నీ బ్రతుకుకు
నెమ్మది నిచ్చుటకు
క్రుంగియున్న నీ మనసులో
కృపను నింపుటకు
దేవుడే దీనుడై ఈ లోకాన జన్మించేను (2)
We Wish You Happy Christmas
And Merry Merry Christmas (2)
శాపమంతా తీసివేసి
శాంతి నొసగుటకు (2)
నెమ్మది లేని నీ బ్రతుకుకు
నెమ్మది నిచ్చుటకు
క్రుంగియున్న నీ మనసులో
కృపను నింపుటకు
దేవుడే దీనుడై ఈ లోకాన జన్మించేను (2)
We Wish You Happy Christmas
And Merry Merry Christmas (2)
||బేత్లేహేము||
నీ మనస్సులోని రోత బ్రతుకును తీసివేయుమా
యేసు నీలో జన్మిస్తే అదే నిజమైన క్రిస్మస్ (2)
క్రీస్తును నీలో చూపితేప్రతిరోజు పండగే (2)
సమయము పోనియ్యాక
బహుమానము పొందుమా (2)
We Wish You Happy Christmas
And Merry Merry Christmas (2)
||బేత్లేహేము||
------------------------------------
CREDITS : KY Ratnam
------------------------------------