4456) యేసు నీ జన్మమ్ లోకానికి ఆనందం


** TELUGU LYRICS **

యేసు నీ జన్మమ్
లోకానికి ఆనందం
నీవే రా రాజువు హృదయాల నేలే రాజువు
నీవే మా మంచి దేవుడవు మమ్ము రక్షింప వచ్చావు
నా నా నా నా నా నా నా నా నా 

పరమును వీడిన ఈ బాలుడు
పశు పాకలో పుట్టెను నేడు (2)
మనం వెల్లుదామా పాట పాడుదామా
యేసు తో కూడి ఆడుదామా (2)
||యేసు నీ జన్మమ్|| 

గొల్లలు జ్ఞానులు ఏతెంచిరి
బంగారు భోలెము అర్పించిరి (2)
సమర్పించేధం మన హృదయములన్
మన దేవుని మ్రొక్కి ఆరాధించేధం (2)
||యేసు నీ జన్మమ్|| 

** ENGLISH LYRICS **

Yesu Ni Janmam
Lokaniki Aanandham (2)
Nevey Raarajuvu Hrudhayaala Neele Rajuvu
Nevey Ma Manchi Dhewudavu Mamu Rakshimpa Vachavu (2)
Na Na Na Na Na Na Na Na N

Paramunu Veedina E Baaludu 
Pashu Paakalo Puttenu Nedu (2)
Manam Velludhama Paata Paadudhama
Yesu Tho Kooodi Aadudhama (2)
||Yesu Ni Janmam||

Gollalu Gnyanulu Ethenchiri
Bangaru Bholemu Arpinchiri (2)
Samarpinchedham Mana Hrudhayamulan 
Mana Dhewuini Mrokki Aaradhinchedham (2)
||Yesu Ni Janmam||

------------------------------------------------
CREDITS : Music : Anil Ravada
Vocals : Kripal Mohan
------------------------------------------------