** TELUGU LYRICS **
- కె. మోజెస్
- Scale : E
- Scale : E
యేసునొద్ద నేర్చుకొందుమా
ప్రభుని కాడి మోయుంచుందుమా
దీనులమై నడుచుకొందుమా
దీనమనసు కలిగియుందుమా
నేర్చుకొందుము - నడుచుకొందుము
యేసు మనసు - కలిగియుందుము
సత్యవాక్యమున్ - చేప్పట్టుచూ
క్రీస్తు శిష్యులముగ - సాగిపోదుమా
1. దారితప్పి తిరుగుతున్న
విద్యార్థుల దరికి చేరెదం
నిత్యజీవంబు నిచ్చినా
యేసు దరికి నడిపించెదం
యేసు కాడిని - మోయుదం
ప్రేమవార్తను - చాటెదం
యేసుపాటలు - పాడెదం
యేసుబాటలో సాగెదం
||నేర్చుకొందుము||
2. యుద్ధజ్వాల ప్రజ్వరిల్లినా
పెనుతుఫాను లావరించినా
ఉపద్రవం చుట్టిముట్టినా
ఉత్సహించి ముందుకేగుదం
క్రీస్తు కాడిని - మోయుదం
సిలువ వార్తను - చాటెదం
యేసు పాటలు - పాడెదం
యేసు బాటలో - సాగెదం తతరం
||నేర్చుకొందుము||
** CHORDS **
E
యేసునొద్ద నేర్చుకొందుమా
B
ప్రభుని కాడి మోయుంచుందుమా
ప్రభుని కాడి మోయుంచుందుమా
A F#m
దీనులమై నడుచుకొందుమా
దీనులమై నడుచుకొందుమా
B7 E
దీనమనసు కలిగియుందుమా
నేర్చుకొందుము - నడుచుకొందుము
దీనమనసు కలిగియుందుమా
నేర్చుకొందుము - నడుచుకొందుము
C#m A
యేసు మనసు - కలిగియుందుము
యేసు మనసు - కలిగియుందుము
సత్యవాక్యమున్ - చేప్పట్టుచూ
B7 E
క్రీస్తు శిష్యులముగ - సాగిపోదుమా
క్రీస్తు శిష్యులముగ - సాగిపోదుమా
E B
1. దారితప్పి తిరుగుతున్న
1. దారితప్పి తిరుగుతున్న
E
విద్యార్థుల దరికి చేరెదం
విద్యార్థుల దరికి చేరెదం
B
నిత్యజీవంబు నిచ్చినా
నిత్యజీవంబు నిచ్చినా
E
యేసు దరికి నడిపించెదం
యేసు దరికి నడిపించెదం
C#m G#m
యేసు కాడిని - మోయుదం
యేసు కాడిని - మోయుదం
B7 E
ప్రేమవార్తను - చాటెదం
ప్రేమవార్తను - చాటెదం
A F#m
యేసుపాటలు - పాడెదం
యేసుపాటలు - పాడెదం
B7 E
యేసుబాటలో సాగెదం
యేసుబాటలో సాగెదం
||నేర్చుకొందుము||
2. యుద్ధజ్వాల ప్రజ్వరిల్లినా
పెనుతుఫాను లావరించినా
ఉపద్రవం చుట్టిముట్టినా
ఉత్సహించి ముందుకేగుదం
క్రీస్తు కాడిని - మోయుదం
సిలువ వార్తను - చాటెదం
యేసు పాటలు - పాడెదం
యేసు బాటలో - సాగెదం తతరం
||నేర్చుకొందుము||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------