** TELUGU LYRICS **
- కె.జె.యస్. బాబురావు
- Scale : F#m
- Scale : F#m
యేసులో సంపూర్ణతను సాధిద్దాం - క్రీస్తులో పరిపూర్ణతకు పరుగిడుదాం (2)
యేసులో సంపూర్ణతకు సహకారం, క్రీస్తులో పరిపూర్ణతకు పరమార్థం (2)
1. వాక్యము ప్రార్ధన సంపూర్ణతకు తొలిమెట్లు, అవి తొలగించును ఇక్కట్లు (2)
సహకారం సహవాసం సాయపడును సంపూర్ణతకు (2)
యేసువంటి సంపూర్ణతకు, క్రీస్తు కోరు సంపూర్ణతకు

2. భక్తుల మాదిరిని లేఖనమందు ధ్యానిద్దాం, మాదిరిగాను జీవిద్దాం (2)
బాలలుగా సాగకను బలము గలిగి ఇక వెళ్ళుదము (2)
క్రీస్తు కృపలో బలమొందుదము - సంపూర్ణతకు సాగుదము
3. శ్రమలను హింసను సువార్త సేవలో పొందినను, క్రీస్తు ప్రేమను చూపుదము (2)
దీనత్వం సాత్వికం పరిశుద్ధతను చూపుదము (2)
క్రీస్తు మాదిరిని చూపుదము సంపూర్ణతను పొందుదము
** CHORDS **
F#m E F#m E F#m
యేసులో సంపూర్ణతను సాధిద్దాం - క్రీస్తులో పరిపూర్ణతకు పరుగిడుదాం (2)
A Bm F#m
యేసులో సంపూర్ణతకు సహకారం, క్రీస్తులో పరిపూర్ణతకు పరమార్థం (2)
F#m E F#m F#m
1. వాక్యము ప్రార్ధన సంపూర్ణతకు తొలిమెట్లు, అవి తొలగించును ఇక్కట్లు (2)
A Bm F#m
సహకారం సహవాసం సాయపడును సంపూర్ణతకు (2)
సహకారం సహవాసం సాయపడును సంపూర్ణతకు (2)
E F#m
యేసువంటి సంపూర్ణతకు, క్రీస్తు కోరు సంపూర్ణతకు
యేసువంటి సంపూర్ణతకు, క్రీస్తు కోరు సంపూర్ణతకు
2. భక్తుల మాదిరిని లేఖనమందు ధ్యానిద్దాం, మాదిరిగాను జీవిద్దాం (2)
బాలలుగా సాగకను బలము గలిగి ఇక వెళ్ళుదము (2)
క్రీస్తు కృపలో బలమొందుదము - సంపూర్ణతకు సాగుదము
3. శ్రమలను హింసను సువార్త సేవలో పొందినను, క్రీస్తు ప్రేమను చూపుదము (2)
దీనత్వం సాత్వికం పరిశుద్ధతను చూపుదము (2)
క్రీస్తు మాదిరిని చూపుదము సంపూర్ణతను పొందుదము
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali