** TELUGU LYRICS **
- కె.జె.యస్. బాబురావు
- Scale : F#m
- Scale : F#m
యేసుప్రభూ, నిను స్తుతియించెద..
భాసిల్లెను నీ ప్రేమ నాపై
1. పరమును వీడి నరరూపివై సరిగా నాడే అరుదెంతివి
కొరగాని నన్ను పరమున చేర్చగ ధరలో నీవే కరుణించితివి
||యేసుప్రభూ||
2. అద్భుత దేవా ఆత్మ స్వరూపా సద్భక్తితో నిను పూజించెదను
ఉన్నత స్థలముల నివసించువాడా, దీనుడ నాతో నివసించుచున్నావా
||యేసుప్రభూ||
3. దీనుడా నీవు సాత్విక ప్రభువై, వీనుల విందుగ బోధించితివి
కానము నీలో తప్పుడు బోధలు నే నీ చెంత నేర్చుకొందు నిలలో
||యేసుప్రభూ||
** CHORDS **
Cm Bb
యేసుప్రభూ, నిను స్తుతియించెద..
G# Cm
భాసిల్లెను నీ ప్రేమ నాపై
భాసిల్లెను నీ ప్రేమ నాపై
Cm D# Bb Cm
1. పరమును వీడి నరరూపివై సరిగా నాడే అరుదెంతివి
1. పరమును వీడి నరరూపివై సరిగా నాడే అరుదెంతివి
D# Bb Cm
కొరగాని నన్ను పరమున చేర్చగ ధరలో నీవే కరుణించితివి
||యేసుప్రభూ||
కొరగాని నన్ను పరమున చేర్చగ ధరలో నీవే కరుణించితివి
||యేసుప్రభూ||
2. అద్భుత దేవా ఆత్మ స్వరూపా సద్భక్తితో నిను పూజించెదను
ఉన్నత స్థలముల నివసించువాడా, దీనుడ నాతో నివసించుచున్నావా
||యేసుప్రభూ||
3. దీనుడా నీవు సాత్విక ప్రభువై, వీనుల విందుగ బోధించితివి
కానము నీలో తప్పుడు బోధలు నే నీ చెంత నేర్చుకొందు నిలలో
||యేసుప్రభూ||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali