** TELUGU LYRICS **
- జె. దేవరాజు
- Scale : Bm
- Scale : Bm
యేసుని ప్రేమ - యేసువార్త
వాసిగ చాటగ వెళ్ళుదము
ఆశతో యేసు సజీవ సాక్షులై
దిశలన్నిటను వ్యాపించెదము
వినుము ప్రభుని స్వరము (2)
ప్రభుయేసు సన్నిధి తోడురాగా - కడదూర తీరాలు చేరెదము
వాసిగ చాటగ వెళ్ళుదము
ఆశతో యేసు సజీవ సాక్షులై
దిశలన్నిటను వ్యాపించెదము
వినుము ప్రభుని స్వరము (2)
ప్రభుయేసు సన్నిధి తోడురాగా - కడదూర తీరాలు చేరెదము
1. మరణచ్ఛాయ లోయలలో - నాశన కూపపు లోతులలో (2)
చీతికెను బ్రతుకులెన్నో (2)
ప్రేమ తోడను చేరి వారిని - ప్రభయేసు కొరకై గెలిచెదము
చీతికెను బ్రతుకులెన్నో (2)
ప్రేమ తోడను చేరి వారిని - ప్రభయేసు కొరకై గెలిచెదము
||యేసుని||
2. కాపరి లేని గొట్టెలుగా - వేసారెనుగ సమూహములే (2)
ప్రజలను చూచెదమా (2)
ప్రేమతోడను చేరి వారిని - ప్రభుయేసు కొరకై గెలిచెదము
||యేసుని||
3. లేలెమ్ము రారమ్ము - మాసి దోనియుని పిలుపదిగో (2)
వేగమే వెళ్ళుదము (2)
ప్రేమతోడను చేరి వారిని - ప్రభుయేసు కొరకై గెలిచెదము
||యేసుని||
4. తెలియనివారు చూచెదరు - వినలేనివారు గ్రహించెదరు (2)
వాగ్దాన మూలముగా
క్రీస్తు నామము యెరుగని వారికి - ప్రభుయేసు ప్రేమను చాటెదము
||యేసుని||
** ENGLISH LYRICS **
Yesuni Prema Yesu Vaartha
Vaasiga Chaatanu Velledamu
Aashatho Yesu Sajeeva Saakshulai
Dishalannitanu Vyaapinchedamu
Vinumu Prabhuni Swaramu (2)
Prabhu Yesu Sannidhi Thodu Raagaa - Kadudoora Theeraalu Cheredamu
||Yesuni||
1. Marana Chaaya Loyalalo - Naashana Koopapu Lothulalo (2)
Chithikenu Brathukulenno (2)
Prema Thodanu Cheri Vaarini - Prabhu Yesu Korakai Gelichedamu
||Yesuni||
2. Kaapari Leni Gorrelugaa - Vesaarenuga Samoohamule (2)
Prajalanu Choochedamaa (2)
Prema Thodanu Cheri Vaarini - Prabhu Yesu Korakai Gelichedamu
||Yesuni||
3. Lelemmu Rarammu - Maasi Doniyuni Pilupadigo (2)
Vegame Velludamu (2)
Premathodanu Cheri Varini - Prabhuyesu Korakai Gelichedamu
||Yesuni||
4. Teliyanivaru Chuchedaru - Vinalenivaru Grahinchedaru (2)
Vaghdhana Mulamugaa
Kreesthu Namamu Yerugani Variki - Prabhuyesu Premanu Chatedamu
||Yesuni||
** CHORDS **
Bm F#m
యేసుని ప్రేమ - యేసువార్త
A Bm F#m Bm
వాసిగ చాటగ వెళ్ళుదము
వాసిగ చాటగ వెళ్ళుదము
F#m
ఆశతో యేసు సజీవ సాక్షులై
ఆశతో యేసు సజీవ సాక్షులై
A Bm F#m Bm
దిశలన్నిటను వ్యాపించెదము
దిశలన్నిటను వ్యాపించెదము
E Bm
వినుము ప్రభుని స్వరము (2)
వినుము ప్రభుని స్వరము (2)
Em F#m Bm F#m Bm
ప్రభుయేసు సన్నిధి తోడురాగా - కడదూర తీరాలు చేరెదము
ప్రభుయేసు సన్నిధి తోడురాగా - కడదూర తీరాలు చేరెదము
A G Bm
1. మరణచ్ఛాయ లోయలలో - నాశన కూపపు లోతులలో (2)
A Bm
చీతికెను బ్రతుకులెన్నో (2)
చీతికెను బ్రతుకులెన్నో (2)
E A F#m Bm F#m Bm
ప్రేమ తోడను చేరి వారిని - ప్రభయేసు కొరకై గెలిచెదము
ప్రేమ తోడను చేరి వారిని - ప్రభయేసు కొరకై గెలిచెదము
||యేసుని||
2. కాపరి లేని గొట్టెలుగా - వేసారెనుగ సమూహములే (2)
ప్రజలను చూచెదమా (2)
ప్రేమతోడను చేరి వారిని - ప్రభుయేసు కొరకై గెలిచెదము
||యేసుని||
3. లేలెమ్ము రారమ్ము - మాసి దోనియుని పిలుపదిగో (2)
వేగమే వెళ్ళుదము (2)
ప్రేమతోడను చేరి వారిని - ప్రభుయేసు కొరకై గెలిచెదము
||యేసుని||
4. తెలియనివారు చూచెదరు - వినలేనివారు గ్రహించెదరు (2)
వాగ్దాన మూలముగా
క్రీస్తు నామము యెరుగని వారికి - ప్రభుయేసు ప్రేమను చాటెదము
||యేసుని||
--------------------------------------------------------
CREDITS :
--------------------------------------------------------