** TELUGU LYRICS **
- జె. దేవరాజు
- Scale : D
- Scale : D
యేసుని గమ్యం చేరాలి - జీవిత విలువలలో
యేసే గమ్యం కావాలి - జీవిత బాటలలో
గురియొద్దకే పరిగెత్తుదాం
సంపూర్ణులమౌదాం
వెనుకటివి - మరచెదము
ముందుకు - వెళ్ళెదము (2)
1. బ్రతుకుట క్రీస్తేసే - బ్రతుకుట ప్రభు కొరకే
బలపరచును యేసే - భరియించును యేసే
బహుమానం యేసే
హల్లెలూయ పాటలు పాడి - ప్రభు నలరించెదమా
హల్లెలూయ స్తుతి పాడి - ప్రభు నుతియించెదమా
||హల్లెలూయ||
2. సిలువను మోయుదుమా - ఖలునిల గెలిచెదమా
ప్రభునిల చాటెదమా - స్థిరముగ నిలిచెదమా
ప్రభుకై వేచెదమా
బలపరచును యేసే - భరియించును యేసే
బహుమానం యేసే
హల్లెలూయ పాటలు పాడి - ప్రభు నలరించెదమా
హల్లెలూయ స్తుతి పాడి - ప్రభు నుతియించెదమా
||హల్లెలూయ||
2. సిలువను మోయుదుమా - ఖలునిల గెలిచెదమా
ప్రభునిల చాటెదమా - స్థిరముగ నిలిచెదమా
ప్రభుకై వేచెదమా
||హల్లెలూయ||
3. సహవాసములోన - సహకారముతోడ
సాక్షి కుటుంబముగా - ప్రేమలో నెదుగుదుమా
ఐక్యత కోరుదుమా
||హల్లెలూయ||
** CHORDS **
D A G A
యేసుని గమ్యం చేరాలి - జీవిత విలువలలో
D A G A D
యేసే గమ్యం కావాలి - జీవిత బాటలలో
యేసే గమ్యం కావాలి - జీవిత బాటలలో
A
గురియొద్దకే పరిగెత్తుదాం
గురియొద్దకే పరిగెత్తుదాం
G
సంపూర్ణులమౌదాం
సంపూర్ణులమౌదాం
G D
వెనుకటివి - మరచెదము
వెనుకటివి - మరచెదము
Em A D
ముందుకు - వెళ్ళెదము (2)
ముందుకు - వెళ్ళెదము (2)
Bm F#m
1. బ్రతుకుట క్రీస్తేసే - బ్రతుకుట ప్రభు కొరకే
Bm A
బలపరచును యేసే - భరియించును యేసే
బలపరచును యేసే - భరియించును యేసే
D Bm D
బహుమానం యేసే
బహుమానం యేసే
G A G A D
హల్లెలూయ పాటలు పాడి - ప్రభు నలరించెదమా
హల్లెలూయ పాటలు పాడి - ప్రభు నలరించెదమా
G A G A D
హల్లెలూయ స్తుతి పాడి - ప్రభు నుతియించెదమా
||హల్లెలూయ||
2. సిలువను మోయుదుమా - ఖలునిల గెలిచెదమా
ప్రభునిల చాటెదమా - స్థిరముగ నిలిచెదమా
ప్రభుకై వేచెదమా
హల్లెలూయ స్తుతి పాడి - ప్రభు నుతియించెదమా
||హల్లెలూయ||
2. సిలువను మోయుదుమా - ఖలునిల గెలిచెదమా
ప్రభునిల చాటెదమా - స్థిరముగ నిలిచెదమా
ప్రభుకై వేచెదమా
||హల్లెలూయ||
3. సహవాసములోన - సహకారముతోడ
సాక్షి కుటుంబముగా - ప్రేమలో నెదుగుదుమా
ఐక్యత కోరుదుమా
||హల్లెలూయ||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------