** TELUGU LYRICS **
- జె. దేవరాజు
- Scale : Em
- Scale : Em
యేసునాధుని చెంత చేరుము
నీ దురంత ఎంత పాపమంత పోవును
యేసునాధుని చేరి వేడుము
నీదు హృదయమంత యేసు శాంతి నిండును
యేసే మార్గం సత్యం జీవం
రావా సోదరా సోదరీ - జాలమేల రా
1. సిలువమ్రానిపై - యేసు వ్రేలాడెన్
సకల లోక పాపమంత పరిహరించెను
సిలువ నీడలో - యేసు తోడుగా
అవధిలేని ఆ ప్రేమ నిన్ను పిలువగా
||రావా||
2. యేసు ప్రేమలో - సేదదీరుము (2)
అలసినట్టి నీదుమది విశ్రాంతి నొందును (2)
యేసు ప్రేమలో - నిలిచి యుండుము
ఆ ప్రేమ నీలో ప్రభావించగా
||రావా||
3. యేసు వెలుగును - వెంబడించుము
యేసు బాటలో చీకటసలే యుండదు
యేసు వెలుగులో - నడిచి వెళ్ళుము
ఆ వెలుగు నీలో ప్రకాశించగా
||రావా||
4. పరమ సంతసం - నిత్యజీవమే పన
హృదయ భారమంత పోయి హాయి నిండును (2)
యేసు బాసలో - సంతసించుము
డెందమానందమే పొంగిపొరలగా
||రావా||
** CHORDS **
Em D
యేసునాధుని చెంత చేరుము
Am Em
నీ దురంత ఎంత పాపమంత పోవును
నీ దురంత ఎంత పాపమంత పోవును
D
యేసునాధుని చేరి వేడుము
యేసునాధుని చేరి వేడుము
Am Em
నీదు హృదయమంత యేసు శాంతి నిండును
నీదు హృదయమంత యేసు శాంతి నిండును
E G D Em
యేసే మార్గం సత్యం జీవం
యేసే మార్గం సత్యం జీవం
B7 C D Em
రావా సోదరా సోదరీ - జాలమేల రా
రావా సోదరా సోదరీ - జాలమేల రా
Am
1. సిలువమ్రానిపై - యేసు వ్రేలాడెన్
1. సిలువమ్రానిపై - యేసు వ్రేలాడెన్
D Am Em D Em
సకల లోక పాపమంత పరిహరించెను
సకల లోక పాపమంత పరిహరించెను
Am7 Em Am7 Em
సిలువ నీడలో - యేసు తోడుగా
సిలువ నీడలో - యేసు తోడుగా
C D Em
అవధిలేని ఆ ప్రేమ నిన్ను పిలువగా
అవధిలేని ఆ ప్రేమ నిన్ను పిలువగా
||రావా||
2. యేసు ప్రేమలో - సేదదీరుము (2)
అలసినట్టి నీదుమది విశ్రాంతి నొందును (2)
యేసు ప్రేమలో - నిలిచి యుండుము
ఆ ప్రేమ నీలో ప్రభావించగా
||రావా||
3. యేసు వెలుగును - వెంబడించుము
యేసు బాటలో చీకటసలే యుండదు
యేసు వెలుగులో - నడిచి వెళ్ళుము
ఆ వెలుగు నీలో ప్రకాశించగా
||రావా||
4. పరమ సంతసం - నిత్యజీవమే పన
హృదయ భారమంత పోయి హాయి నిండును (2)
యేసు బాసలో - సంతసించుము
డెందమానందమే పొంగిపొరలగా
||రావా||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------