** TELUGU LYRICS **
- కె.జె.యస్ బాబూరావు
- Scale : Dm
- Scale : Dm
యేసు దేవా, చేసెదం సేవ
చేసెదం సేవ మాదు తరమునకు
1. దావీదు తన ప్రజకు సేవ చేసి నిద్రించెను
దావీదు కొమరుండా, యేసు క్రీస్తు నాధుండా
చావునకు లోనైన నరులకు సేవ చేసితివే
నీవెంతో ప్రేమించి నరులకు ప్రాణమిచ్చితివే
||యేసు||
2. విలియం కేరి భారత్లో సేవచేసి నిద్రించెను
ఈనాక్, స్టెరెట్స్ ఇండియాలో విద్యార్ధిసేవను స్థాపించిరి
జాన్వెస్లీ ఇంగ్లాండులో. డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికాలో
భక్తసింగ్, బిల్లీగ్రాహం ప్రపంచమంతా సేవ చేసిరి
||యేసు||
3. అక్షయుడా, నీలోనే నిత్యజీవమున్నది
రక్షించు నీకృపను వరముగను ఒసగితివి
రక్షణను ఇచ్చితివి ఉచితముగా తరములకు
తక్షణమే నీ ప్రేమన్ మా తరమునకు తెల్పెదము
||యేసు||
** CHORDS **
Dm C
యేసు దేవా, చేసెదం సేవ
Gm Dm
చేసెదం సేవ మాదు తరమునకు
చేసెదం సేవ మాదు తరమునకు
G Dm
1. దావీదు తన ప్రజకు సేవ చేసి నిద్రించెను
1. దావీదు తన ప్రజకు సేవ చేసి నిద్రించెను
G Dm
దావీదు కొమరుండా, యేసు క్రీస్తు నాధుండా
దావీదు కొమరుండా, యేసు క్రీస్తు నాధుండా
C Bb A Bb A Dm
చావునకు లోనైన నరులకు సేవ చేసితివే
చావునకు లోనైన నరులకు సేవ చేసితివే
C Bb A Bb A Dm
నీవెంతో ప్రేమించి నరులకు ప్రాణమిచ్చితివే
నీవెంతో ప్రేమించి నరులకు ప్రాణమిచ్చితివే
||యేసు||
2. విలియం కేరి భారత్లో సేవచేసి నిద్రించెను
ఈనాక్, స్టెరెట్స్ ఇండియాలో విద్యార్ధిసేవను స్థాపించిరి
జాన్వెస్లీ ఇంగ్లాండులో. డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికాలో
భక్తసింగ్, బిల్లీగ్రాహం ప్రపంచమంతా సేవ చేసిరి
||యేసు||
3. అక్షయుడా, నీలోనే నిత్యజీవమున్నది
రక్షించు నీకృపను వరముగను ఒసగితివి
రక్షణను ఇచ్చితివి ఉచితముగా తరములకు
తక్షణమే నీ ప్రేమన్ మా తరమునకు తెల్పెదము
||యేసు||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------