** TELUGU LYRICS **
- పి.జె.కాల్విన్
- Scale : E
- Scale : E
సర్వసృష్టినే సృజియించిన తండ్రి
దయాళుడౌ దైవ కుమారుడా
ఆత్మ దేవుడవై వెలిగే మా దేవా
సన్నుతింతుమో త్రియేక దేవుడా
1. సకల పాపాల నుండి - మనలనే విమోచింప
తానుగా సిలువనే సహించి - రిక్తునిగా రక్తమే కార్చిన (2)
ముక్తి ప్రదాతకే శక్తి విధాతకే - హల్లెలూయని స్తుతులే పాడెదం (2)
||సర్వ సృష్టి||

2. లోకములో మమునెల్ల - లోపములెంచక దయతో
కాపరీ నీ దాపున కాయుమా - జీవ జలం చెంతకే చేర్చుమా (2)
నీతి రాజైన మహిమ తేజుడా - హల్లెలూయని స్తుతులే పాడెదం (2)
||సర్వ సృష్టి||
** CHORDS **
E B
సర్వసృష్టినే సృజియించిన తండ్రి
A F#m E
దయాళుడౌ దైవ కుమారుడా
దయాళుడౌ దైవ కుమారుడా
F#m A
ఆత్మ దేవుడవై వెలిగే మా దేవా
ఆత్మ దేవుడవై వెలిగే మా దేవా
G#m F#m B7 E
సన్నుతింతుమో త్రియేక దేవుడా
సన్నుతింతుమో త్రియేక దేవుడా
1. సకల పాపాల నుండి - మనలనే విమోచింప
A G#m A F#m E
తానుగా సిలువనే సహించి - రిక్తునిగా రక్తమే కార్చిన (2)
తానుగా సిలువనే సహించి - రిక్తునిగా రక్తమే కార్చిన (2)
A G#m F#m B7 E
ముక్తి ప్రదాతకే శక్తి విధాతకే - హల్లెలూయని స్తుతులే పాడెదం (2)
||సర్వ సృష్టి||
ముక్తి ప్రదాతకే శక్తి విధాతకే - హల్లెలూయని స్తుతులే పాడెదం (2)
||సర్వ సృష్టి||
2. లోకములో మమునెల్ల - లోపములెంచక దయతో
కాపరీ నీ దాపున కాయుమా - జీవ జలం చెంతకే చేర్చుమా (2)
నీతి రాజైన మహిమ తేజుడా - హల్లెలూయని స్తుతులే పాడెదం (2)
||సర్వ సృష్టి||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali