** TELUGU LYRICS **
- జి.మాణిక్యరావు
- Scale : Dm
- Scale : Dm
సంతోషమే సంతోషమే నాకు కావాలి
ఆనందమే ఆనందమే నేను పొందాలి
హృదిలోన సంతోషం కలగాలని
మదిలోన ఆనందం నిలవాలనే
ఆశ నెరవేరునా? నా కలలు ఫలియించునా?
ఆనందమే ఆనందమే నేను పొందాలి
హృదిలోన సంతోషం కలగాలని
మదిలోన ఆనందం నిలవాలనే
ఆశ నెరవేరునా? నా కలలు ఫలియించునా?
1. మిత్రులందరి నడిగాను సంతోషం నాకు కావాలని
చిత్రములలో వెదికాను ఆనందం నేను పొందాలని
ఎచట వెదకిన లేదాయే కనులు నిద్దుర కరువాయే
||సంతోషమే||
చిత్రములలో వెదికాను ఆనందం నేను పొందాలని
ఎచట వెదకిన లేదాయే కనులు నిద్దుర కరువాయే
||సంతోషమే||
2. బంధువులనే చేరాను సంతోషం నాకు రావాలని
అన్నదమ్ముల కోరాను ఆనందం నాకు చూపాలని
ఎవరినడిగినా చూపరే ఎంత కోరినా చెప్పరే
||సంతోషమే||
3. ఇంటర్నెట్ కూ వెళ్లాను ఎంతో ఎంజాయ్ చేయాలని
ఛాటింగూ ట్రై చేశాను ఎంతో ఛీటింగ్ అయ్యానులే
ఎన్ని చూసినా కనరాదే ఏమి చేసినా దొరకదే
||సంతోషమే||
4. మంచి మాటలు విన్నాను మనసు మార్చు కొన్నానులే
యేసు క్రీస్తుని చేరాను మదిలో నెమ్మది దొరికేనులే
చెప్పలేని ఆనందం హృదయమంతా సంతోషం
సంతోషమే సంతోషమే నాకు దొరికేను
ఆనందమే ఆనందమే నేను పొందాను
హృదిలోన సంతోషం కలగాలని
మదిలోన ఆనందం నిలవాలనే
ఆశనెరవేరెను నా కలలు ఫలియించెను.
** CHORDS **
Dm Gm Bb C Dm
సంతోషమే సంతోషమే నాకు కావాలి
Gm Bb C Dm
ఆనందమే ఆనందమే నేను పొందాలి
హృదిలోన సంతోషం కలగాలని
ఆనందమే ఆనందమే నేను పొందాలి
హృదిలోన సంతోషం కలగాలని
C Dm
మదిలోన ఆనందం నిలవాలనే
మదిలోన ఆనందం నిలవాలనే
C Dm C Dm
ఆశ నెరవేరునా? నా కలలు ఫలియించునా?
ఆశ నెరవేరునా? నా కలలు ఫలియించునా?
Gm
1. మిత్రులందరి నడిగాను సంతోషం నాకు కావాలని
Dm Gm
చిత్రములలో వెదికాను ఆనందం నేను పొందాలని
చిత్రములలో వెదికాను ఆనందం నేను పొందాలని
C Dm C Dm
ఎచట వెదకిన లేదాయే కనులు నిద్దుర కరువాయే
||సంతోషమే||
ఎచట వెదకిన లేదాయే కనులు నిద్దుర కరువాయే
||సంతోషమే||
2. బంధువులనే చేరాను సంతోషం నాకు రావాలని
అన్నదమ్ముల కోరాను ఆనందం నాకు చూపాలని
ఎవరినడిగినా చూపరే ఎంత కోరినా చెప్పరే
||సంతోషమే||
3. ఇంటర్నెట్ కూ వెళ్లాను ఎంతో ఎంజాయ్ చేయాలని
ఛాటింగూ ట్రై చేశాను ఎంతో ఛీటింగ్ అయ్యానులే
ఎన్ని చూసినా కనరాదే ఏమి చేసినా దొరకదే
||సంతోషమే||
4. మంచి మాటలు విన్నాను మనసు మార్చు కొన్నానులే
యేసు క్రీస్తుని చేరాను మదిలో నెమ్మది దొరికేనులే
చెప్పలేని ఆనందం హృదయమంతా సంతోషం
సంతోషమే సంతోషమే నాకు దొరికేను
ఆనందమే ఆనందమే నేను పొందాను
హృదిలోన సంతోషం కలగాలని
మదిలోన ఆనందం నిలవాలనే
ఆశనెరవేరెను నా కలలు ఫలియించెను.
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------