** TELUGU LYRICS **
- Scale : Em
సత్యవాక్యమున్ సరిగా బోధింపగా (2)
నిత్యదేవుడా నీ కృప నిమ్మయ్యా
1. యాకోబుకు వాక్యమున్ తెలియ జేసితివి (2)
నాకై చీల్చబడిన దైవమా
కృప చేత నీ వాక్యమున్ నాకును తెలుపుము
||సత్య||
2. వాక్యమై యున్నట్టి నాదు యేసయ్యా
ఐక్యపరచుకొంటివి నరునిగా (2)
సఖ్యత తోడ నీ ప్రేమను నేను తెలియజేతును
||సత్య||
3. సిగ్గుపడని పనివానిగా నన్ను చేయుము (2)
యోగ్యమైన వానిగా నీ యెదుట
అగుపడుటకు పనిచేయుటకున్ నన్ను సిద్ధపరచుము
||సత్య||
** CHORDS **
Em C Bm Em
సత్యవాక్యమున్ సరిగా బోధింపగా (2)
D Em
నిత్యదేవుడా నీ కృప నిమ్మయ్యా
నిత్యదేవుడా నీ కృప నిమ్మయ్యా
D Em
1. యాకోబుకు వాక్యమున్ తెలియ జేసితివి (2)
1. యాకోబుకు వాక్యమున్ తెలియ జేసితివి (2)
A D Em
నాకై చీల్చబడిన దైవమా
నాకై చీల్చబడిన దైవమా
D C B7 Em
కృప చేత నీ వాక్యమున్ నాకును తెలుపుము
కృప చేత నీ వాక్యమున్ నాకును తెలుపుము
||సత్య||
2. వాక్యమై యున్నట్టి నాదు యేసయ్యా
ఐక్యపరచుకొంటివి నరునిగా (2)
సఖ్యత తోడ నీ ప్రేమను నేను తెలియజేతును
||సత్య||
3. సిగ్గుపడని పనివానిగా నన్ను చేయుము (2)
యోగ్యమైన వానిగా నీ యెదుట
అగుపడుటకు పనిచేయుటకున్ నన్ను సిద్ధపరచుము
||సత్య||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------