** TELUGU LYRICS **
- ఫెడ్రిక్
- Scale : E
- Scale : E
ప్రభువా నీ శిష్యుడను - నీతోనే యుండెదను
నిను వెంబడించెదను - నిన్నే సేవించెదను
1. సమ్తమును పట్టు విడిచిపెట్టి - నను వెంబడించమంటివి
మనుష్యులను పట్టు జాలరిగా చేయుదు నంటివీ
||ప్రభువా||
2. ద్రాక్షావల్లిలో నిలచినప్పుడే - తీగ బహుగా ఫలించును
నిలచి యుండ, అత్యధికముగ - ఫలింప నేర్పుము
||ప్రభువా||
3. సుళువై యున్న నీకాడిని - తేలికైన నీ భారమును
నా సిలువ నెత్తుకొని నిత్యం - నిను వెంబడించెదను
||ప్రభువా||
4. దీన మనస్సుతో ప్రతి దినము - నీ యొద్ద నేర్చుకొందును
నీ రాజ్యమును నీ నీతిని - మొదట వెదకు చుందున్
||ప్రభువా||
5. నాగటి మీద చేయి వేసి - వెనుక తిరిగి చూడను
విశ్వాసముతో నిరీక్షణతో - గురివైపే వెళ్ళెదను
||ప్రభువా||
** CHORDS **
E B A E B B7 E
ప్రభువా నీ శిష్యుడను - నీతోనే యుండెదను
B7 E
నిను వెంబడించెదను - నిన్నే సేవించెదను
నిను వెంబడించెదను - నిన్నే సేవించెదను
F#m A E
1. సమ్తమును పట్టు విడిచిపెట్టి - నను వెంబడించమంటివి
1. సమ్తమును పట్టు విడిచిపెట్టి - నను వెంబడించమంటివి
A F#m B7 E
మనుష్యులను పట్టు జాలరిగా చేయుదు నంటివీ
మనుష్యులను పట్టు జాలరిగా చేయుదు నంటివీ
||ప్రభువా||
2. ద్రాక్షావల్లిలో నిలచినప్పుడే - తీగ బహుగా ఫలించును
నిలచి యుండ, అత్యధికముగ - ఫలింప నేర్పుము
||ప్రభువా||
3. సుళువై యున్న నీకాడిని - తేలికైన నీ భారమును
నా సిలువ నెత్తుకొని నిత్యం - నిను వెంబడించెదను
||ప్రభువా||
4. దీన మనస్సుతో ప్రతి దినము - నీ యొద్ద నేర్చుకొందును
నీ రాజ్యమును నీ నీతిని - మొదట వెదకు చుందున్
||ప్రభువా||
5. నాగటి మీద చేయి వేసి - వెనుక తిరిగి చూడను
విశ్వాసముతో నిరీక్షణతో - గురివైపే వెళ్ళెదను
||ప్రభువా||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali