** TELUGU LYRICS **
- కె. జె. యస్. బాబూరావు
- Scale : Bm
- Scale : Bm
ప్రభువా ప్రభువా ప్రభువా
పరిశుద్ధ తలంపులను - పవిత్రమైన మనసును
నిష్కళంకమైన ప్రేమను - నిర్దోష పలుకుల నాలుకను
నాకనుగ్రహించుమా - నాకనుగ్రహించుమా
||ప్రభువా||
1. శరీరాశయు నేత్రాశయు
జీవపు డంబమును - దుష్ట హృదయాలోచనలన్
నాలో నుండి తొలగించుమా
నాలో నీవే నివసించుమా
జీవపు డంబమును - దుష్ట హృదయాలోచనలన్
నాలో నుండి తొలగించుమా
నాలో నీవే నివసించుమా
||ప్రభువా||
2. తలాంతులతోను బుద్ధి జ్ఞానములతోను
ఉప్పొంగకుండునట్లు అతిశయించకుండునట్లు
నాలో నీవు జీవించుమా
నాలో నీవే నివసించుమా
||ప్రభువా||
3. నీ చిత్తము నెరవేర్చుకో తండ్రీ
అయత్తపరచుము నను దేవా
నీ ఆజ్ఞల నడచుటకు
నను బలపరచుమో దేవా
||ప్రభువా||
** CHORDS **
Bm
ప్రభువా ప్రభువా ప్రభువా
A Bm
పరిశుద్ధ తలంపులను - పవిత్రమైన మనసును
పరిశుద్ధ తలంపులను - పవిత్రమైన మనసును
A Bm
నిష్కళంకమైన ప్రేమను - నిర్దోష పలుకుల నాలుకను
నిష్కళంకమైన ప్రేమను - నిర్దోష పలుకుల నాలుకను
A Bm
నాకనుగ్రహించుమా - నాకనుగ్రహించుమా
నాకనుగ్రహించుమా - నాకనుగ్రహించుమా
||ప్రభువా||
1. శరీరాశయు నేత్రాశయు
A G Bm
జీవపు డంబమును - దుష్ట హృదయాలోచనలన్
జీవపు డంబమును - దుష్ట హృదయాలోచనలన్
A Bm
నాలో నుండి తొలగించుమా
నాలో నుండి తొలగించుమా
A Bm
నాలో నీవే నివసించుమా
నాలో నీవే నివసించుమా
||ప్రభువా||
2. తలాంతులతోను బుద్ధి జ్ఞానములతోను
ఉప్పొంగకుండునట్లు అతిశయించకుండునట్లు
నాలో నీవు జీవించుమా
నాలో నీవే నివసించుమా
||ప్రభువా||
3. నీ చిత్తము నెరవేర్చుకో తండ్రీ
అయత్తపరచుము నను దేవా
నీ ఆజ్ఞల నడచుటకు
నను బలపరచుమో దేవా
||ప్రభువా||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------