4014) ప్రభువా సహాయము నిమ్ము విభుడా నీ సన్నిధి నిమ్ము

** TELUGU LYRICS **
    - కె.జె.యస్ బాబూరావు
    - Scale : Em

    ప్రభువా, సహాయము నిమ్ము, విభుడా నీ సన్నిధి నిమ్ము
    మాతో నడువుమా, మమ్ము నడుపుమా ఎల్లవేళల
    ||ప్రభువా||

1.  లోకమంతా చీకటిమయము, మాదు బ్రతుకిల భారభరితం
    సకలము శోకమయము, వికలమాయె మాదు హృదయం
    సకలము శోకమయము, ఆదుకొనుము మమ్ము దేవా
    ||ప్రభువా||

2.  మాదు బ్రతుకులో బలహీనులము, చేదువేరు మొలచునో ఏమో
    అనిశము కాచి, బ్రోచి జాగరూకత నిమ్ము దేవా
    ||ప్రభువా||

3.  మాదు బోధలో దోషములేక, వేషధారణ అసలే లేక
    సత్యమున్ స్వేచ్ఛగాను తెలియపరచి ధైర్యమిమ్ము
    ||ప్రభువా||

** CHORDS **

    Em    
    ప్రభువా, సహాయము నిమ్ము, విభుడా నీ సన్నిధి నిమ్ము
        C        Em     C        Em       C  Em
    మాతో నడువుమా, మమ్ము నడుపుమా ఎల్లవేళల
    ||ప్రభువా||

                 B          Em              B           Em
1.  లోకమంతా చీకటిమయము, మాదు బ్రతుకిల భారభరితం
                         B             C                Em
    సకలము శోకమయము, వికలమాయె మాదు హృదయం
                          B             C           Em
    సకలము శోకమయము, ఆదుకొనుము మమ్ము దేవా
    ||ప్రభువా||

2.  మాదు బ్రతుకులో బలహీనులము, చేదువేరు మొలచునో ఏమో
    అనిశము కాచి, బ్రోచి జాగరూకత నిమ్ము దేవా
    ||ప్రభువా||

3.  మాదు బోధలో దోషములేక, వేషధారణ అసలే లేక
    సత్యమున్ స్వేచ్ఛగాను తెలియపరచి ధైర్యమిమ్ము
    ||ప్రభువా||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------