4015) ప్రియ యేసుని సైన్యపు వీరులము ప్రభుయేసుతో నడచెదము (170)

** TELUGU LYRICS **
    - Scale : G

    ప్రియ యేసుని సైన్యపు వీరులము - ప్రభుయేసుతో నడచెదము 
    తన రుధిరపు అడుగుల జాడలలో - విజయంబుతో సాగెదము 
    తన దివ్య యవ్వన రక్తమును - చిందించెను మా కొరకు
    మా యవ్వన జీవిత మేసునికై అర్పింతుము - ముదముగను 

1.  పాపపు చెలగాటములు - సుంకర సహవాసములు
    సాతానునితో గల స్నేహములు - వలదని ప్రభు చేరితిమి  
    ప్రభు యేసు వసియించగను - మా దేహమే గేహముగా 
    ప్రభు యేసుకై జీవించెదము - లోకము త్యజియించెదము 
    ||ప్రియ||

2.  నశియించిన ఆత్మలకై - మా యెదలో భారముతో 
    పయనించెదము - శ్రమియించెదము - ప్రభుయేసు సహాయముతో 
    బలపర్చు యేసుని బట్టియెగా - భీకరమగు కార్యముల 
    ప్రభుయేసుకై సాధించెదము - ఆత్మల నార్జించెదము
    ||ప్రియ||

3.  మా విజయ నినాదములు - సంగీత సునాదములు 
    యువజనములలో వినిపించెదము - ప్రతి గృహ ప్రాంగణములలో
    ప్రవణుడు ప్రభు క్రీస్తుని చేతులలో - బలమైన యోధులుగా 
    సాతాను కోటలు కూల్చెదము - ప్రభుధ్వజము నాటెదము
    ||ప్రియ||

** CHORDS **

    G                     C                          D        G
    ప్రియ యేసుని సైన్యపు వీరులము - ప్రభుయేసుతో నడచెదము 
                        C          D              G                        
    తన రుధిరపు అడుగుల జాడలలో - విజయంబుతో సాగెదము 
                                 D
    తన దివ్య యవ్వన రక్తమును - చిందించెను మా కొరకు
         G                D                    D7      G
    మా యవ్వన జీవిత మేసునికై అర్పింతుము - ముదముగను 

                            D              G
1.  పాపపు చెలగాటములు - సుంకర సహవాసములు
               C      D7       G                D     G
    సాతానునితో గల స్నేహములు - వలదని ప్రభు చేరితిమి  
                      C       G       D
    ప్రభు యేసు వసియించగను - మా దేహమే గేహముగా
          G         C       G      D                   G 
    ప్రభు యేసుకై జీవించెదము - లోకము త్యజియించెదము
    ||ప్రియ||

2.  నశియించిన ఆత్మలకై - మా యెదలో భారముతో 
    పయనించెదము - శ్రమియించెదము - ప్రభుయేసు సహాయముతో 
    బలపర్చు యేసుని బట్టియెగా - భీకరమగు కార్యముల 
    ప్రభుయేసుకై సాధించెదము - ఆత్మల నార్జించెదము
    ||ప్రియ||

3.  మా విజయ నినాదములు - సంగీత సునాదములు 
    యువజనములలో వినిపించెదము - ప్రతి గృహ ప్రాంగణములలో
    ప్రవణుడు ప్రభు క్రీస్తుని చేతులలో - బలమైన యోధులుగా 
    సాతాను కోటలు కూల్చెదము - ప్రభుధ్వజము నాటెదము
    ||ప్రియ||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------