4016) ప్రేమతో సత్యముతో క్రీస్తేసున్బోలి ఎదుగుమా

** TELUGU LYRICS **
    - జె. దేవరాజు 
    - Scale : C

    ప్రేమతో సత్యముతో క్రీస్తేసున్బోలి ఎదుగుమా
    పరిశుద్ధతలో పరిపూర్ణతలో ప్రియదైవ తనయుని కృపలో
    ప్రభునెరుగుటలో - అనుభవములో - దినదినము వర్ధిల్లుము 
    వివేచనకలిగి - వెలిగింపుపొంది - ప్రియదైవతనయుని కృపలో
    ||ప్రేమతో||

1.  పరిపూర్ణతలోనుండి - కృప వెంబడి కృప నొందుము
    క్రీస్తేసులో సంపూర్ణులం - కొనసాగి సిద్ధించెదము 
    ప్రభు యేసుని దివ్య పోలికలో
    ||ప్రేమతో||

2.  వాగ్దానములు పొందుకో - విలువైన ఫలమొందుము 
    వరదుని వరములతో - పరలోక సంతోషంతో
    ప్రభుయేసుని దివ్యపోలికలో
    ||ప్రేమతో||

3.  సహవాస ఐక్యతలో - సహకారి సహనంబుతో 
    సంగీత స్వరములతో - సత్యుని ఆరాధించు 
    ప్రభుయేసుని దివ్య పోలికలో
    ||ప్రేమతో||

** CHORDS **

         C             F    
    ప్రేమతో సత్యముతో క్రీస్తేసున్బోలి ఎదుగుమా
              C            G7           F          C
    పరిశుద్ధతలో పరిపూర్ణతలో ప్రియదైవ తనయుని కృపలో
                  C                Dm        F7      C
    ప్రభునెరుగుటలో - అనుభవములో - దినదినము వర్ధిల్లుము 
            F             F            G7                  C
    వివేచనకలిగి - వెలిగింపుపొంది - ప్రియదైవతనయుని కృపలో
    ||ప్రేమతో||

                     F                        C
1.  పరిపూర్ణతలోనుండి - కృప వెంబడి కృప నొందుము
                  F        F7
    క్రీస్తేసులో సంపూర్ణులం - కొనసాగి సిద్ధించెదము 
    ప్రభు యేసుని దివ్య పోలికలో
    ||ప్రేమతో||

2.  వాగ్దానములు పొందుకో - విలువైన ఫలమొందుము 
    వరదుని వరములతో - పరలోక సంతోషంతో
    ప్రభుయేసుని దివ్యపోలికలో
    ||ప్రేమతో||

3.  సహవాస ఐక్యతలో - సహకారి సహనంబుతో 
    సంగీత స్వరములతో - సత్యుని ఆరాధించు 
    ప్రభుయేసుని దివ్య పోలికలో
    ||ప్రేమతో||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------