** TELUGU LYRICS **
- జె. దేవరాజు
- Scale : Dm
- Scale : Dm
ప్రేమ స్వరూపి యేసుని
చేరెదవా! కోరెదవా!
1. మార్గంబు దప్పి తిరిగెడు - మానవుల నెల్ల బ్రోచెడి
మార్గంబు తానై స్వర్గంబు జేర్చె - సర్వాధికారియైన ప్రభున్
||ప్రేమ||
2. సత్యము వెదకువారికి - సత్యము తానై నిల్చును
కృపా సత్య సంపూర్ణుడై వెలసె - సత్యాత్మన్ నింపు స్వామియగు
||ప్రేమ||
3. మరణ భయంబు నొందెడి - మనుజులకు జీవం ఆయనే
నమ్మిన వారిన్ కరుణించి లేపి - మహిమ రూపంబు మరల నిచ్చె
||ప్రేమ||
4. జీవించుచున్న దేవుడు - జీవింప జేయు ఆత్మయే
దీనుల బ్రోచి భారంబు దీర్చె - భావంబులన్ని నూతన పరచె
||ప్రేమ||
5. నిన్ను ప్రేమించు దేవుడు - నిన్ను వెదకుచు వచ్చెను
కరుణతో బిలిచి సిలువలో నిలిచి - బలియైన దేవ తనయుడైన
||ప్రేమ||
** CHORDS **
Dm C
ప్రేమ స్వరూపి యేసుని
Bb C Dm
చేరెదవా! కోరెదవా!
చేరెదవా! కోరెదవా!
Bb Gm Dm
1. మార్గంబు దప్పి తిరిగెడు - మానవుల నెల్ల బ్రోచెడి
1. మార్గంబు దప్పి తిరిగెడు - మానవుల నెల్ల బ్రోచెడి
C Dm Gm A7 Dm
మార్గంబు తానై స్వర్గంబు జేర్చె - సర్వాధికారియైన ప్రభున్
మార్గంబు తానై స్వర్గంబు జేర్చె - సర్వాధికారియైన ప్రభున్
||ప్రేమ||
2. సత్యము వెదకువారికి - సత్యము తానై నిల్చును
కృపా సత్య సంపూర్ణుడై వెలసె - సత్యాత్మన్ నింపు స్వామియగు
||ప్రేమ||
3. మరణ భయంబు నొందెడి - మనుజులకు జీవం ఆయనే
నమ్మిన వారిన్ కరుణించి లేపి - మహిమ రూపంబు మరల నిచ్చె
||ప్రేమ||
4. జీవించుచున్న దేవుడు - జీవింప జేయు ఆత్మయే
దీనుల బ్రోచి భారంబు దీర్చె - భావంబులన్ని నూతన పరచె
||ప్రేమ||
5. నిన్ను ప్రేమించు దేవుడు - నిన్ను వెదకుచు వచ్చెను
కరుణతో బిలిచి సిలువలో నిలిచి - బలియైన దేవ తనయుడైన
||ప్రేమ||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali