4018) ప్రేమించి పూజించెదం కీర్తించి ఘనపరచెదం

** TELUGU LYRICS **    
    - జి.మాణిక్యరావు
    - Scale : Dm

    ప్రేమించి పూజించెదం
    కీర్తించి ఘనపరచెదం
    స్తుతియింతుం నీ నామం
    ప్రకటింతుమ్ నీ సత్యం
    కృపనొంది బలమొంది పని చేసేదం

1.  మా శైలంబు శృంగంబు నీవేకదా
    మాకేడెంబు దుర్గంబు నీవేకదా
    మా జీవితం నీకంకితం
    నీ చెంతనే మా ఆశ్రయం
    నీ తోనే నీ బాటనే నడిచెదం  
    ||ప్రేమించి||

2.  నీ వాక్యంబు దీపంబు నడిచేందుకు 
    నీ సత్యంబు మార్గంబు తెలిపేందుకు 
    పఠియించెదం ప్రచురించెదం 
    ధ్యానించెదం వ్యాఖ్యానించెదం 
    నీ వాక్య మాధుర్యమును గ్రోలెదం
    ||ప్రేమించి||

3. నీ విచ్చిన పనిని చేపట్టెదం 
    నీ కిచ్చిన మాట నెరవేర్చెదం 
    బోధించెదం బలపరచెదం 
    బలమొండెదం స్థిరపరచెదం 
    నీ దివ్య పరిచర్య సాగించెదం
    ||ప్రేమించి||

** CHORDS **

    Dm                C
    ప్రేమించి పూజించెదం
                      Dm
    కీర్తించి ఘనపరచెదం
                        Gm
    స్తుతియింతుం నీ నామం
                        A
    ప్రకటింతుమ్ నీ సత్యం
    Dm       C          Bb    Dm
    కృపనొంది బలమొంది పని చేసేదం

                                  A
1.  మా శైలంబు శృంగంబు నీవేకదా
        Gm     F        Bb    Dm
    మాకేడెంబు దుర్గంబు నీవేకదా
            Gm        Dm
    మా జీవితం నీకంకితం
          Gm A        Dm
    నీ చెంతనే మా ఆశ్రయం
    Dm    Gm    A       Dm
    నీ తోనే నీ బాటనే నడిచెదం
    ||ప్రేమించి||

2.  నీ వాక్యంబు దీపంబు నడిచేందుకు 
    నీ సత్యంబు మార్గంబు తెలిపేందుకు 
    పఠియించెదం ప్రచురించెదం 
    ధ్యానించెదం వ్యాఖ్యానించెదం 
    నీ వాక్య మాధుర్యమును గ్రోలెదం
    ||ప్రేమించి||

3. నీ విచ్చిన పనిని చేపట్టెదం 
    నీ కిచ్చిన మాట నెరవేర్చెదం 
    బోధించెదం బలపరచెదం 
    బలమొండెదం స్థిరపరచెదం 
    నీ దివ్య పరిచర్య సాగించెదం 
    ||ప్రేమించి||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------