4019) భావితరానికి బాటగా లేవాలి నీ సాక్ష్యం (172)

** TELUGU LYRICS **
    - జె. దేవరాజు 
    - Scale : F

    భావితరానికి బాటగా లేవాలి నీ సాక్ష్యం 
    నవతరానికే నాందిగా రావాలి నా సాక్ష్యం 
    దేవుని గొప్పకార్యములన్ని యువతరమంత గ్రహించాలి 
    దేవుని హస్తబల ప్రభావముల్ సమాజమును కదిలించాలి 

1.  ఎర్ర సాంద్రమును చీల్చెను - మరణ నదిని దాటించెను 
    పునరుత్థాన బలమిచ్చె చూడు - ఎంతో గొప్ప దేవుడు నేడు 

2.  తరముల సంతానము - వివరంబు నిను కోరగా 
    తనరారు నీ సాక్ష్యమేగా - వివరించి బలపరచుగాదా 

3.  జ్ఞాపకాలు స్థాపించుము - ఆనవాళ్లు అందించుము 
    మౌలికాలు స్థిరపరచుము - మాదిరి బలపరచుము 

4.  ఉప్పువలె జీవించుము - తప్పులన్ని సవరించుకో 
    వెలుగువలె వ్యాపించుము - విశ్వనేతన్ చూపించుము 

5.  సాక్ష్యజీవం కాపాడుకో - యేసు ప్రేమకై వేడుకో 
    అక్షయుడు శ్రీ యేసుడే - రక్షణని ప్రకటించుము 

** CHORDS **

    F    Am   Bb   F  C7    F
    భావితరానికి బాటగా లేవాలి నీ సాక్ష్యం 
     F  Am    Bb   F           C7    F
    నవతరానికే నాందిగా రావాలి నా సాక్ష్యం 
    Bb    C   F             C                  F
    దేవుని గొప్పకార్యములన్ని యువతరమంత గ్రహించాలి
    Bb    C    F                C                F 
    దేవుని హస్తబల ప్రభావముల్ సమాజమును కదిలించాలి 

                            Bb  Gm        C7       F
1.  ఎర్ర సాంద్రమును చీల్చెను - మరణ నదిని దాటించెను 
    Dm                   Bb     C            C7     F
    పునరుత్థాన బలమిచ్చె చూడు - ఎంతో గొప్ప దేవుడు నేడు 

2.  తరముల సంతానము - వివరంబు నిను కోరగా 
    తనరారు నీ సాక్ష్యమేగా - వివరించి బలపరచుగాదా 

3.  జ్ఞాపకాలు స్థాపించుము - ఆనవాళ్లు అందించుము 
    మౌలికాలు స్థిరపరచుము - మాదిరి బలపరచుము 

4.  ఉప్పువలె జీవించుము - తప్పులన్ని సవరించుకో 
    వెలుగువలె వ్యాపించుము - విశ్వనేతన్ చూపించుము 

5.  సాక్ష్యజీవం కాపాడుకో - యేసు ప్రేమకై వేడుకో 
    అక్షయుడు శ్రీ యేసుడే - రక్షణని ప్రకటించుము 

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------