4020) మంచి దేవుడ నీవే మార్పునొందని దేవా

** TELUGU LYRICS **
    - జి.మాణిక్యరావు
    - Scale :G

    మంచి దేవుడ నీవే మార్పునొందని దేవా
    స్తుతులు చెల్లింతురాజా నిన్ను కీర్తింతు తండ్రీ

1.  సృష్టికర్తవు నీవు నను సృజించావు
    త్యాగమూర్తివి నాకై పరము విడిచావు
    నీకు సాటి లేరెవ్వరు 
    ||మంచి||

2.  భూమి గతింప వచ్చు నీవు మారవుగా 
    ఆకాశం తొలగవచ్చు నీవు నిలిచెదవు
    
కరీతిగ నీవుందువు
    ||మంచి||

3.  నాదు సంవత్సరవుల్ నీదు ఆధీనము 
    ఆయుష్కాలము ఎంతో నీదు స్వాధీనము 
    కరుణాశీలికి ఏమిత్తును
    ||మంచి||

** CHORDS **

    G           Am D                G
    మంచి దేవుడ నీవే మార్పునొందని దేవా
                     Am D                G
    స్తుతులు చెల్లింతురాజా నిన్ను కీర్తింతు తండ్రీ

               Em Am            G
1.  సృష్టికర్తవు నీవు నను సృజించావు
                Em Am            G   
    త్యాగమూర్తివి నాకై పరము విడిచావు
        Am   D7    G
    నీకు సాటి లేరెవ్వరు
    ||మంచి||

2.  భూమి గతింప వచ్చు నీవు మారవుగా 
    ఆకాశం తొలగవచ్చు నీవు నిలిచెదవు
    
కరీతిగ నీవుందువు
    ||మంచి||

3.  నాదు సంవత్సరవుల్ నీదు ఆధీనము 
    ఆయుష్కాలము ఎంతో నీదు స్వాధీనము 
    కరుణాశీలికి ఏమిత్తును
    ||మంచి||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------