** TELUGU LYRICS **
- డి. రాము
- Scale : Dm
- Scale : Dm
మరలా కట్టుదము రండి - యువతీ యువకులారా (2)
పడద్రోయబడిన ప్రాకారములను
కాల్చబడిన ఈ గుమ్మములను (2)
1. ఆత్మల రక్షణకై
భారమును కలిగి (2)
కన్నీటి ప్రార్థనతో (2)
దైవవాక్య ఖడ్గముతో
||మరలా||
2. దైవ శక్తిని తెలుసుకొని
శత్రు తంత్రములను ఎరిగి (2)
త్యాగముతో పవిత్రతతో (2)
కలసి పోదము రారండి
||మరలా||
3. కష్టము వచ్చినా
నిందలు వచ్చినా (2)
విసుగకనే వెనుదీయకనే (2)
పనిని పూర్తి చేయుదము
||మరలా||
** CHORDS **
Dm C Dm C Dm
మరలా కట్టుదము రండి - యువతీ యువకులారా (2)
Am Dm
పడద్రోయబడిన ప్రాకారములను
పడద్రోయబడిన ప్రాకారములను
Am Dm
కాల్చబడిన ఈ గుమ్మములను (2)
కాల్చబడిన ఈ గుమ్మములను (2)
Dm C
1. ఆత్మల రక్షణకై
1. ఆత్మల రక్షణకై
Dm
భారమును కలిగి (2)
భారమును కలిగి (2)
C Dm
కన్నీటి ప్రార్థనతో (2)
కన్నీటి ప్రార్థనతో (2)
C Dm
దైవవాక్య ఖడ్గముతో
దైవవాక్య ఖడ్గముతో
||మరలా||
2. దైవ శక్తిని తెలుసుకొని
శత్రు తంత్రములను ఎరిగి (2)
త్యాగముతో పవిత్రతతో (2)
కలసి పోదము రారండి
||మరలా||
3. కష్టము వచ్చినా
నిందలు వచ్చినా (2)
విసుగకనే వెనుదీయకనే (2)
పనిని పూర్తి చేయుదము
||మరలా||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------