4026) మహిమ కాంతిలో మధుర శాంతిలో జీవింపరమ్ము (176)

** TELUGU LYRICS **
    - జె. దేవరాజు 
    - Scale : C

    మహిమ కాంతిలో - మధుర శాంతిలో  
    జీవింపరమ్ము - ఉదయించె వెలుగు - తేజరిల్లుము - మహిమ కాంతిలో 

1.  జీవంపు వెలుగు యేసెగా - జీవింపజేయు క్రీస్తెగా 
    పాపాంధకారం బాసెను - సిలువ కాంతిలో - సిలువ శాంతిలో  
    లెమ్ము తేజరిల్లుము 
    ||మహిమ|| 

2.  నిజమైన వెలుగు యేసెగా - వెలిగించు వెలుగు క్రీస్తెగా 
    అజ్ఞాన తిమిరం బాసెగా యేసుని మాటలో - యేసుని బాటలో 
    లెమ్ము తేజరిల్లుము
    ||మహిమ|| 

3.  హృదయాంధకారం తొలగించెగా - సదయుండే యెదలో వెలుగాయెగా 
    గాఢాంధకార లోయలో - వెలిగించును దీపము - తొలగించును పాపము 
    లెమ్ము తేజరిల్లుము
    ||మహిమ|| 

4.  వెలుగైన దేవుడు అరుదెంచెగా - అరుదైన ఆ వెలుగు మనదాయెగా 
    భాసుర తేజ బాటలో - మోక్షపు బాటలో - యేసుని సాక్షిగా 
    లెమ్ము తేజరిల్లుము
    ||మహిమ|| 

** CHORDS **

       C                                Dm
    మహిమ కాంతిలో - మధుర శాంతిలో  
                                          D        C
    జీవింపరమ్ము - ఉదయించె వెలుగు - తేజరిల్లుము - మహిమ కాంతిలో 

     Am                Em  C        Am C
1.  జీవంపు వెలుగు యేసెగా - జీవింపజేయు క్రీస్తెగా 
              Am  G    C                G7 F            C
    పాపాంధకారం బాసెను - సిలువ కాంతిలో - సిలువ శాంతిలో  
    G      D  G   C
    లెమ్ము తేజరిల్లుము
    ||మహిమ|| 

2.  నిజమైన వెలుగు యేసెగా - వెలిగించు వెలుగు క్రీస్తెగా 
    అజ్ఞాన తిమిరం బాసెగా యేసుని మాటలో - యేసుని బాటలో 
    లెమ్ము తేజరిల్లుము
    ||మహిమ|| 

3.  హృదయాంధకారం తొలగించెగా - సదయుండే యెదలో వెలుగాయెగా 
    గాఢాంధకార లోయలో - వెలిగించును దీపము - తొలగించును పాపము 
    లెమ్ము తేజరిల్లుము
    ||మహిమ|| 

4.  వెలుగైన దేవుడు అరుదెంచెగా - అరుదైన ఆ వెలుగు మనదాయెగా 
    భాసుర తేజ బాటలో - మోక్షపు బాటలో - యేసుని సాక్షిగా 
    లెమ్ము తేజరిల్లుము
    ||మహిమ|| 

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------