4027) మహిమాన్విత యేసూ మహాఘనుడా

** TELUGU LYRICS **
    - జె. దేవరాజు 
    - Scale : Em

    మహిమాన్విత యేసూ - మహాఘనుడా
    మనుజావతారా - మనోహరుడా
    మరణించితివి - మృత్యుంజయుడా
    మారనాత - నీకే స్తోత్రం ప్రభువా

1.  నా ఆత్మలో బలము - నా పాటలో మధురం
    నా మాటలో జీవం - నీవేనయ్యా
    నీ ప్రేమ నిచ్చి - నను - కరుణించితివి
    నీ రక్త క్రయ ధనముతో రక్షించితివి
    పరిశుద్ధ పరచి - నీ ప్రేమ నింపి
    నీ సొత్తుగ నను జేసి - దీవించితివే

2.  నిందను తొలగించి - బంధాలు తెంపి 
    డెందములో నీ అందం - పొందుగ నింపి 
    కృపా మహదైశ్వర్యం - అందించితివి 
    నిందారహితునిగా - నను - కరుణించితివి
    నిర్దోషమార్గము - నూతనమగు హృదయము 
    నిను నేను సేవింప - ఏర్పరచితివే 

** CHORDS **

       Em                        D
    మహిమాన్విత యేసూ - మహాఘనుడా
                 C              Em
    మనుజావతారా - మనోహరుడా
                D                  C
    మరణించితివి - మృత్యుంజయుడా
            B7        Em
    మారనాత - నీకే స్తోత్రం ప్రభువా

        Em    
1.  నా ఆత్మలో బలము - నా పాటలో మధురం
                 Am            Em
    నా మాటలో జీవం - నీవేనయ్యా
           B7
    నీ ప్రేమ నిచ్చి - నను - కరుణించితివి
                        Am
    నీ రక్త క్రయ ధనముతో రక్షించితివి
              B                 C
    పరిశుద్ధ పరచి - నీ ప్రేమ నింపి
        B7                Em
    నీ సొత్తుగ నను జేసి - దీవించితివే

2.  నిందను తొలగించి - బంధాలు తెంపి 
    డెందములో నీ అందం - పొందుగ నింపి 
    కృపా మహదైశ్వర్యం - అందించితివి 
    నిందారహితునిగా - నను - కరుణించితివి
    నిర్దోషమార్గము - నూతనమగు హృదయము 
    నిను నేను సేవింప - ఏర్పరచితివే 

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------