** TELUGU LYRICS **
- జె. దేవరాజు
- Scale : E
- Scale : E
మా యేసూ - మా ఆశ
మా రాజా మా తేజా
మా దేవా - మహాదేవ
జీవాధార - మా కరుణాధార
ఘనతా మహిమ నీకే
స్తుతి ఆరాధన నీకే
ఘనతా మహిమ నీకే
ఇహపరములలో నీకే
||మా యేసూ||
1. రక్షించావు - విడిపించావు
అక్షయ కృపనిచ్చి - నడిపించావు
పోషించావు - క్షేమమిచ్చావు
రక్షకుడా - నీ రాజ్యమిచ్చావు
||మా యేసూ||
2. అద్వితీయా - ఆదిదేవా
ఆత్మీయ సహవాసం - అందించావు
అద్భుతమే - ఆనందమే
అసమానుడా - అభిషేకమిచ్చావు
||మా యేసూ||
3. నీ జనులమే - నీ స్వాస్థ్యమే
నీ తనువుగా - యిల జన్మించావు
యాజకులమే - రాజ్యమేలెదం
రారాజుతోడనే - రమ్యముగా
||మా యేసూ||
4. ప్రకటించెదం - ప్రభుప్రేమనే
పరలోక ఆనందం - పంచెదము
ప్రభువే మార్గం - ప్రభువే సత్యం
ప్రభువే జీవం - అని చాటెదం
||మా యేసూ||
** CHORDS **
E B E B E
మా యేసూ - మా ఆశ
E B E B E
మా రాజా మా తేజా
మా రాజా మా తేజా
E B A E
మా దేవా - మహాదేవ
మా దేవా - మహాదేవ
E B A E B E
జీవాధార - మా కరుణాధార
జీవాధార - మా కరుణాధార
F#m
ఘనతా మహిమ నీకే
ఘనతా మహిమ నీకే
A E
స్తుతి ఆరాధన నీకే
స్తుతి ఆరాధన నీకే
F#m
ఘనతా మహిమ నీకే
ఘనతా మహిమ నీకే
E A E
ఇహపరములలో నీకే
ఇహపరములలో నీకే
||మా యేసూ||
E A
1. రక్షించావు - విడిపించావు
1. రక్షించావు - విడిపించావు
B A B7 E
అక్షయ కృపనిచ్చి - నడిపించావు
అక్షయ కృపనిచ్చి - నడిపించావు
A
పోషించావు - క్షేమమిచ్చావు
పోషించావు - క్షేమమిచ్చావు
F#m B E
రక్షకుడా - నీ రాజ్యమిచ్చావు
రక్షకుడా - నీ రాజ్యమిచ్చావు
||మా యేసూ||
2. అద్వితీయా - ఆదిదేవా
ఆత్మీయ సహవాసం - అందించావు
అద్భుతమే - ఆనందమే
అసమానుడా - అభిషేకమిచ్చావు
||మా యేసూ||
3. నీ జనులమే - నీ స్వాస్థ్యమే
నీ తనువుగా - యిల జన్మించావు
యాజకులమే - రాజ్యమేలెదం
రారాజుతోడనే - రమ్యముగా
||మా యేసూ||
4. ప్రకటించెదం - ప్రభుప్రేమనే
పరలోక ఆనందం - పంచెదము
ప్రభువే మార్గం - ప్రభువే సత్యం
ప్రభువే జీవం - అని చాటెదం
||మా యేసూ||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------