** TELUGU LYRICS **
- తాళ్ళూరి ప్రసాద్
- Scale : Em
- Scale : Em
మా వెతలు తీరె - సమసిపోయే మాదు దాస్యం
మా ఎదుట నిలిచె - సుధలు కురిసే కొత్తలోకం
అపజయమే లేదులే - బ్రతుకంతా కలిమిలే
గత వ్యధలన్నీ మరుగైపోయెలే
1. గతించెలే మాదు శాపం - శాపం
జీవితమే కొత్త రూపం - రూపం
వేదన రోదన విన్నపాలే - దేవుని ముంగిట మొరలాయే (2)
యెహోవా బల ప్రభావాలే - కడలి చీల్చి నడిపించెలే
జీవితమే కొత్త రూపం - రూపం
వేదన రోదన విన్నపాలే - దేవుని ముంగిట మొరలాయే (2)
యెహోవా బల ప్రభావాలే - కడలి చీల్చి నడిపించెలే
2. అరణ్యమే మాకు మార్గం - మార్గం
బండలు తీర్చును మాదు దాహం - దాహం
పాలు తేనెలు ప్రవహించేదే మేమడుగిడే ఆ దేశం
విడువడు మనలనెన్నటికీ
ప్రభువే దైవం మనకందరికీ
3. స్తుతింతుము ప్రభుని నామం - నామం
ఎల్ఓలమ్ మాదు జీవం - జీవం
ఎన్నడు ఇకపై తొలగిపోము - దేవుని మేము విడిచిపోము
ఆయనే మా సర్వస్వం - ఆయనకే బ్రతుకంకితం
ఎల్ఓలమ్ మాదు జీవం - జీవం
ఎన్నడు ఇకపై తొలగిపోము - దేవుని మేము విడిచిపోము
ఆయనే మా సర్వస్వం - ఆయనకే బ్రతుకంకితం
** CHORDS **
Em D C D Em
మా వెతలు తీరె - సమసిపోయే మాదు దాస్యం
Em D C D Em
మా ఎదుట నిలిచె - సుధలు కురిసే కొత్తలోకం
మా ఎదుట నిలిచె - సుధలు కురిసే కొత్తలోకం
Bm C
అపజయమే లేదులే - బ్రతుకంతా కలిమిలే
అపజయమే లేదులే - బ్రతుకంతా కలిమిలే
B7 Em
గత వ్యధలన్నీ మరుగైపోయెలే
గత వ్యధలన్నీ మరుగైపోయెలే
Em G D Em
1. గతించెలే మాదు శాపం - శాపం
Em G Em
జీవితమే కొత్త రూపం - రూపం
జీవితమే కొత్త రూపం - రూపం
G Am D Em
వేదన రోదన విన్నపాలే - దేవుని ముంగిట మొరదలాయే (2)
వేదన రోదన విన్నపాలే - దేవుని ముంగిట మొరదలాయే (2)
Bm Em Bm C B7
యెహోవా బల ప్రభావాలే - కడలి చీల్చి నడిపించెలే
యెహోవా బల ప్రభావాలే - కడలి చీల్చి నడిపించెలే
2. అరణ్యమే మాకు మార్గం - మార్గం
బండలు తీర్చును మాదు దాహం - దాహం
పాలు తేనెలు ప్రవహించేదే మేమడుగిడే ఆ దేశం
విడువడు మనలనెన్నటికీ
ప్రభువే దైవం మనకందరికీ
3. స్తుతింతుము ప్రభుని నామం - నామం
ఎల్ఓలమ్ మాదు జీవం - జీవం
ఎన్నడు ఇకపై తొలగిపోము - దేవుని మేము విడిచిపోము
ఆయనే మా సర్వస్వం - ఆయనకే బ్రతుకంకితం
ఎల్ఓలమ్ మాదు జీవం - జీవం
ఎన్నడు ఇకపై తొలగిపోము - దేవుని మేము విడిచిపోము
ఆయనే మా సర్వస్వం - ఆయనకే బ్రతుకంకితం
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------