** TELUGU LYRICS **
- Scale : C
మీరు బహుగా ఫలించినచో
మహిమ కలుగును తండ్రికి
ఈ రీతిగా ఫలించినచో శిష్యులై యుండెదరు
1. నీరు కట్టిన తోటవలె నీటి వూటవలె నుండెదరు
క్షామములో తృప్తినిచ్చి క్షేమముగా మిము నడిపించును
బలపరచును మీ ఎముకలను అధికముగా ఫలించుడి

||మీరు||
2. చెట్లు లేని మెట్టలలో నదుల ప్రవహింప జేయు ప్రభువు
ఎండి యున్న నేల నెల్ల నీటి బుగ్గలుగా చేయువాడు
మన ప్రభువైన యేసునందు అధికముగా ఫలించుడి
||మీరు||
3. పాడెదరు మూగవారు గంతులు వేసెదరు కుంటివారు
పొగడెదరు ప్రజలెల్లరు ప్రభుని ఆశ్చర్య కార్యములను
మహిమ ఘనత చెల్లించుచు హల్లెలూయ పాడెదరు
||మీరు||
** CHORDS **
C F
మీరు బహుగా ఫలించినచో
Dm
మహిమ కలుగును తండ్రికి
మహిమ కలుగును తండ్రికి
C G7 C
ఈ రీతిగా ఫలించినచో శిష్యులై యుండెదరు
ఈ రీతిగా ఫలించినచో శిష్యులై యుండెదరు
F G C
1. నీరు కట్టిన తోటవలె నీటి వూటవలె నుండెదరు
F G C
క్షామములో తృప్తినిచ్చి క్షేమముగా మిము నడిపించును
క్షామములో తృప్తినిచ్చి క్షేమముగా మిము నడిపించును
G C G F C
బలపరచును మీ ఎముకలను అధికముగా ఫలించుడి
బలపరచును మీ ఎముకలను అధికముగా ఫలించుడి
||మీరు||
2. చెట్లు లేని మెట్టలలో నదుల ప్రవహింప జేయు ప్రభువు
ఎండి యున్న నేల నెల్ల నీటి బుగ్గలుగా చేయువాడు
మన ప్రభువైన యేసునందు అధికముగా ఫలించుడి
||మీరు||
3. పాడెదరు మూగవారు గంతులు వేసెదరు కుంటివారు
పొగడెదరు ప్రజలెల్లరు ప్రభుని ఆశ్చర్య కార్యములను
మహిమ ఘనత చెల్లించుచు హల్లెలూయ పాడెదరు
||మీరు||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali