** TELUGU LYRICS **
- కె. వి. వసురాజు
- Scale : Em
- Scale : Em
మరణించి సమాధి గెలిచి - ధరలేచే ప్రభుండేగదా
ఈ పునరుత్థానం - ఈడిత శుభగానం
యేసే శరణం - హల్లెలూయ యనుడీ
1. మనోంధత్వ మంబుబాపె సదా
మనోజ్ఞ సువార్త వెలసెగదా
మహిమాత్మ లోక స్వాగతమే
మనుజాళికెల్ల మహితంబై
మహిలో మహింమంతుల భాగ్యమై
2. దురంతన మూడ్చె మృతిగెలిచి
చిరంతన జీవజల మొసగె
మరణంపు గర్భమును జీల్చి
తరుణోదయంబు ప్రచురించె
కరుణామయుడై జయశాలియై
** CHORDS **
Em C D Em
మరణించి సమాధి గెలిచి - ధరలేచే ప్రభుండేగదా
G D Em
ఈ పునరుత్థానం - ఈడిత శుభగానం
ఈ పునరుత్థానం - ఈడిత శుభగానం
G Am Em
యేసే శరణం - హల్లెలూయ యనుడీ
యేసే శరణం - హల్లెలూయ యనుడీ
Am D Em
1. మనోంధత్వ మంబుబాపె సదా
1. మనోంధత్వ మంబుబాపె సదా
Am G Em
మనోజ్ఞ సువార్త వెలసెగదా
మనోజ్ఞ సువార్త వెలసెగదా
D Em
మహిమాత్మ లోక స్వాగతమే
మహిమాత్మ లోక స్వాగతమే
Am G Em
మనుజాళికెల్ల మహితంబై
మనుజాళికెల్ల మహితంబై
Am D Em
మహిలో మహింమంతుల భాగ్యమై
మహిలో మహింమంతుల భాగ్యమై
2. దురంతన మూడ్చె మృతిగెలిచి
చిరంతన జీవజల మొసగె
మరణంపు గర్భమును జీల్చి
తరుణోదయంబు ప్రచురించె
కరుణామయుడై జయశాలియై
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------