** TELUGU LYRICS **
- జె. దేవరాజు
- Scale : Em
- Scale : Em
మహాదేవా - మహోన్నతుడా - అనంత ఆది అమరవాణి
పరీవృత తేజో పరిశుద్ధుడా దివ్యాత్మా - దైవ మానవుడా
మహాదేవా - మహోన్నతుడా
1. నీ రక్తం పాప ఫలహరణం - నీ మరణం పాపికే శరణం
నీ అర్పణ నిత్య సంపూర్ణం - నీ జీవం నవ్య దివి తేజం
||మహా||
2. నీ సేవకు మమ్ము పిలిచితివి - నీ సొత్తుగ మమ్ము జేసితివి
నీ పోలిక మాకు నొసగితివి - నీ ఆత్మలో మమ్ము పొదిగితివి
||మహా||
3. నీ వాక్యం మమ్ము విభజించె - నీ సత్యం మమ్ము సంధించే
నీ ఆత్మయే మమ్ము వెలిగించె - నీ కృపలే మాదు బలమాయె
||మహా||
4. పరిశుద్ధత మాకు నీ చిత్తం - పరిపూర్ణత మాకు నీ సత్యం
పరలోక పట్టణ పౌరులము - ప్రభావ మహిమకు వారసులం
||మహా||
** CHORDS **
Em C
మహాదేవా - మహోన్నతుడా - అనంత ఆది అమరవాణి
Em D Em
పరీవృత తేజో పరిశుద్ధుడా దివ్యాత్మా - దైవ మానవుడా
పరీవృత తేజో పరిశుద్ధుడా దివ్యాత్మా - దైవ మానవుడా
మహాదేవా - మహోన్నతుడా
D Em
1. నీ రక్తం పాప ఫలహరణం - నీ మరణం పాపికే శరణం
1. నీ రక్తం పాప ఫలహరణం - నీ మరణం పాపికే శరణం
E A D C D Em
నీ అర్పణ నిత్య సంపూర్ణం - నీ జీవం నవ్య దివి తేజం
నీ అర్పణ నిత్య సంపూర్ణం - నీ జీవం నవ్య దివి తేజం
||మహా||
2. నీ సేవకు మమ్ము పిలిచితివి - నీ సొత్తుగ మమ్ము జేసితివి
నీ పోలిక మాకు నొసగితివి - నీ ఆత్మలో మమ్ము పొదిగితివి
||మహా||
3. నీ వాక్యం మమ్ము విభజించె - నీ సత్యం మమ్ము సంధించే
నీ ఆత్మయే మమ్ము వెలిగించె - నీ కృపలే మాదు బలమాయె
||మహా||
4. పరిశుద్ధత మాకు నీ చిత్తం - పరిపూర్ణత మాకు నీ సత్యం
పరలోక పట్టణ పౌరులము - ప్రభావ మహిమకు వారసులం
||మహా||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali