4022) మనమందరము కలిసి ప్రభు సన్నిధిలో నిలిచి

** TELUGU LYRICS **
    - యన్.నాగరాజు
    - Scale : Em

    మనమందరము కలిసి - ప్రభు సన్నిధిలో నిలిచి
    పాడెదము హల్లెలూయని - స్తుతియించెదము కృప చాలునని (2)

1.  ఇంత గొప్ప పరిచర్యను - స్థాపించినది యేసే
    ఇన్నాళ్ళ సహవాసమును - కాపాడినది యేసే
    నిన్ను నన్ను పిలిచి - యోగ్యులుగా యెంచి (2)
    సువార్తను ప్రకటించే భాగ్యమిచ్చినందుకే 
    ||పాడెదము||

2.  ఎన్నో గొప్ప మేలులను - చేసినది యేసే 
    నూతన ఆత్మలను - చేర్చినది యేసే 
    భయభక్తులు కలిగి - కపటమును వీడి 
    హృదయముతో స్తుతించే ధన్యతిచ్చినందున
    ||పాడెదము||

3.  ఎంతో గొప్ప ప్రేమను - చూపినది యేసే 
    ప్రాణమిచ్చి మన ఆత్మలను - కొన్నది యేసే 
    తలపోసుకొంటూ - తగ్గింపుగలిగి
    ఆత్మతో మనలను - నడిపిస్తున్నందుకై
    ||పాడెదము||

4.  రానున్న తరములకు - మాదిరి యేసే
    ఇంత గొప్ప సాక్షి సమూహం - ఏర్పరచెను యేసే
    పూర్ణ మనస్సు కలిగి - పూర్ణ బలము తోను 
    కృపతో పరిచర్యను సాగిస్తున్నందుకై
    ||పాడెదము||

** CHORDS **

    Em C    D     Em        C    D    Em
    మనమందరము కలిసి - ప్రభు సన్నిధిలో నిలిచి
                                      D          C         Em
    పాడెదము హల్లెలూయని - స్తుతియించెదము కృప చాలునని (2)

                              D            Em
1.  ఇంత గొప్ప పరిచర్యను - స్థాపించినది యేసే
                               D            Em
    ఇన్నాళ్ళ సహవాసమును - కాపాడినది యేసే
                  D    Em            D
    నిన్ను నన్ను పిలిచి - యోగ్యులుగా యెంచి (2)
    Em           D                    Em
    సువార్తను ప్రకటించే భాగ్యమిచ్చినందుకే
    ||పాడెదము||

2.  ఎన్నో గొప్ప మేలులను - చేసినది యేసే 
    నూతన ఆత్మలను - చేర్చినది యేసే 
    భయభక్తులు కలిగి - కపటమును వీడి 
    హృదయముతో స్తుతించే ధన్యతిచ్చినందున
    ||పాడెదము||

3.  ఎంతో గొప్ప ప్రేమను - చూపినది యేసే 
    ప్రాణమిచ్చి మన ఆత్మలను - కొన్నది యేసే 
    తలపోసుకొంటూ - తగ్గింపుగలిగి
    ఆత్మతో మనలను - నడిపిస్తున్నందుకై
    ||పాడెదము||

4.  రానున్న తరములకు - మాదిరి యేసే
    ఇంత గొప్ప సాక్షి సమూహం - ఏర్పరచెను యేసే
    పూర్ణ మనస్సు కలిగి - పూర్ణ బలము తోను 
    కృపతో పరిచర్యను సాగిస్తున్నందుకై
    ||పాడెదము||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------