** TELUGU LYRICS **
- జె. దేవరాజ్
- Scale : Bm
- Scale : Bm
కృపాభరితుండ యేసు
నీ ప్రేమనే స్తుతియింతు
పాపాత్ముడనైన నన్ను
ప్రేమించినావు కృపతో
నీ ప్రేమనే స్తుతియింతు
పాపాత్ముడనైన నన్ను
ప్రేమించినావు కృపతో
1. నీ సిలువలో మేకులు నా కోసమే
ఆ పలువిధబాధలు నా కోసమే
నీ గాయాలలో నన్ను దాచితివి
నీ మరణమేగా నీ జీవంబాయె
స్తుతి పాత్రుడవు నీవే దేవా
స్తుతియింతు నేనిన్ను నిరతం
ఆశ్చర్యకరుడవు దేవా
ఆరాధనా స్తుతి నీకే (2)
ఆ పలువిధబాధలు నా కోసమే
నీ గాయాలలో నన్ను దాచితివి
నీ మరణమేగా నీ జీవంబాయె
స్తుతి పాత్రుడవు నీవే దేవా
స్తుతియింతు నేనిన్ను నిరతం
ఆశ్చర్యకరుడవు దేవా
ఆరాధనా స్తుతి నీకే (2)
||కృపాభరితుండ||
2. నీ ప్రేమకు నేనేమి చెల్లింతును?
నీ కృపలను నేనెట్లు కీర్తింతును?
అర్పింతును నీకే నా జీవితము
అర్పణగా నీకే అందింతును
అంగీకరించుము దేవా
అనుదినము నడిపించు దేవా
ఆశింతును నీదు రూపం
ఆశింతును నే నీదు మనసు (2)
నీ కృపలను నేనెట్లు కీర్తింతును?
అర్పింతును నీకే నా జీవితము
అర్పణగా నీకే అందింతును
అంగీకరించుము దేవా
అనుదినము నడిపించు దేవా
ఆశింతును నీదు రూపం
ఆశింతును నే నీదు మనసు (2)
||కృపాభరితుండ||
** CHORDS **
Bm
కృపాభరితుండ యేసు
C#m7 F#
నీ ప్రేమనే స్తుతియింతు
నీ ప్రేమనే స్తుతియింతు
B E
పాపాత్ముడనైన నన్ను
పాపాత్ముడనైన నన్ను
G A Bm
ప్రేమించినావు కృపతో
ప్రేమించినావు కృపతో
Bm F# D Bm
1. నీ సిలువలో మేకులు నా కోసమే
Bm F# D Bm
ఆ పలువిధబాధలు నా కోసమే
ఆ పలువిధబాధలు నా కోసమే
F#
నీ గాయాలలో నన్ను దాచితివి
B G Bm
నీ మరణమేగా నీ జీవంబాయె
నీ మరణమేగా నీ జీవంబాయె
స్తుతి పాత్రుడవు నీవే దేవా
C#m7 F#
స్తుతియింతు నేనిన్ను నిరతం
స్తుతియింతు నేనిన్ను నిరతం
B E
ఆశ్చర్యకరుడవు దేవా
ఆశ్చర్యకరుడవు దేవా
G A Bm E G A Bm
ఆరాధనా స్తుతి నీకే (2)
ఆరాధనా స్తుతి నీకే (2)
||కృపాభరితుండ||
2. నీ ప్రేమకు నేనేమి చెల్లింతును?
నీ కృపలను నేనెట్లు కీర్తింతును?
అర్పింతును నీకే నా జీవితము
అర్పణగా నీకే అందింతును
అంగీకరించుము దేవా
అనుదినము నడిపించు దేవా
ఆశింతును నీదు రూపం
ఆశింతును నే నీదు మనసు (2)
నీ కృపలను నేనెట్లు కీర్తింతును?
అర్పింతును నీకే నా జీవితము
అర్పణగా నీకే అందింతును
అంగీకరించుము దేవా
అనుదినము నడిపించు దేవా
ఆశింతును నీదు రూపం
ఆశింతును నే నీదు మనసు (2)
||కృపాభరితుండ||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------