** TELUGU LYRICS **
- వి.సత్యానందం
- Scale : G
- Scale : G
క్రియలు లేని విశ్వాసము - మృతము ఓ సోదరా
క్రియలు లేని విశ్వాసము - మృతము ఓ సోదరీ
1. యేసే నిన్ను రక్షించెను ఆయన సేవకై నిను పిలిచెను
ఏమి చేయుచున్నావు నీవు - క్రీస్తు కొరకేమి చేశావు
||క్రియలు||
2. నశించు ఆత్మలను చూడుము - బీడు స్థలములను చూడుము
సువార్త కొరకెదురు చూస్తున్నవి అవి - క్రీస్తు కొరకే నిలుచున్నవి
||క్రియలు||
3. ప్రార్థన చేయుము ఓ సోదరా - సువార్త ప్రకటింప భారంబుతో
రక్షణ మార్గము ప్రకటింపను నేడే - మోకరించుము ప్రభుముందు
||క్రియలు||
4. లేచి నడువుము వేవేగమే - ఆయన నడిపించు ప్రతి స్థలముకు
ఆత్మల రక్షింప ప్రభుకొరకు నీవు - సాగిపొమ్ము ప్రతిదినము
||క్రియలు||
** CHORDS **
G C
క్రియలు లేని విశ్వాసము - మృతము ఓ సోదరా
G Em G C
క్రియలు లేని విశ్వాసము - మృతము ఓ సోదరీ
క్రియలు లేని విశ్వాసము - మృతము ఓ సోదరీ
G D G
1. యేసే నిన్ను రక్షించెను ఆయన సేవకై నిను పిలిచెను
1. యేసే నిన్ను రక్షించెను ఆయన సేవకై నిను పిలిచెను
C
ఏమి చేయుచున్నావు నీవు - క్రీస్తు కొరకేమి చేశావు
ఏమి చేయుచున్నావు నీవు - క్రీస్తు కొరకేమి చేశావు
||క్రియలు||
2. నశించు ఆత్మలను చూడుము - బీడు స్థలములను చూడుము
సువార్త కొరకెదురు చూస్తున్నవి అవి - క్రీస్తు కొరకే నిలుచున్నవి
సువార్త కొరకెదురు చూస్తున్నవి అవి - క్రీస్తు కొరకే నిలుచున్నవి
||క్రియలు||
3. ప్రార్థన చేయుము ఓ సోదరా - సువార్త ప్రకటింప భారంబుతో
రక్షణ మార్గము ప్రకటింపను నేడే - మోకరించుము ప్రభుముందు
||క్రియలు||
4. లేచి నడువుము వేవేగమే - ఆయన నడిపించు ప్రతి స్థలముకు
ఆత్మల రక్షింప ప్రభుకొరకు నీవు - సాగిపొమ్ము ప్రతిదినము
||క్రియలు||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali