3921) క్రీస్తుని వెంబడింప గోరిన యువకుడా (55)

** TELUGU LYRICS **

    - డి. రాము 
    - Scale : Em

    క్రీస్తుని వెంబడింప గోరిన యువకుడా! 
    క్రీస్తుని వెంబడింప గోరిన ఓ యువతీ!  
    నిన్ను నీవు ఉపేక్షించుకొని - ప్రతిదినము నీ సిలువ నెత్తుకొని (2) 
    వెంబడింపవలెను - వెంబడింపవలెను (2)     
    ||క్రీస్తు||

1.  నిను పిలచిన వాడు - నమ్మదగినవాడు 
    తొట్రిల్లకుండజేసి - బలపరచువాడు ఆయనే (2) 
    నడిపించువాడాయనే -విడిపించువాడాయనే (2)
    ||క్రీస్తు||
 
2.  నీవు వెంబడించేవాడు - ఎంతో పరిశుద్ధుడు 
    పరిశుద్ధ జీవితమున్ - జీవించుచు సాగుమా (2) 
    అర్పించు నీ సర్వం - సజీవయాగముగా (2)
    ||క్రీస్తు||

3.  శోధన బాధలలో - వెనుదిరగకు ఎన్నడూ 
    శ్రమలో నిందలలో - నిరీక్షణతో సాగుమా (2) 
    నశించు ఆత్మలకు - సువార్త ప్రకటించు (2)
    ||క్రీస్తు||

** CHORDS ** 


    Em                 D               Em
    క్రీస్తుని వెంబడింప గోరిన యువకుడా! 
                         D              Em
    క్రీస్తుని వెంబడింప గోరిన ఓ యువతీ!  
                      D                                    Em
    నిన్ను నీవు ఉపేక్షించుకొని - ప్రతిదినము నీ సిలువ నెత్తుకొని (2) 
                    D                   Em
    వెంబడింపవలెను - వెంబడింపవలెను (2)
    ||క్రీస్తు||

1.  నిను పిలచిన వాడు - నమ్మదగినవాడు 
    తొట్రిల్లకుండజేసి - బలపరచువాడు ఆయనే (2) 
    నడిపించువాడాయనే -విడిపించువాడాయనే (2)
    ||క్రీస్తు||
 
2.  నీవు వెంబడించేవాడు - ఎంతో పరిశుద్ధుడు 
    పరిశుద్ధ జీవితమున్ - జీవించుచు సాగుమా (2) 
    అర్పించు నీ సర్వం - సజీవయాగముగా (2) 
    ||క్రీస్తు||

3.  శోధన బాధలలో - వెనుదిరగకు ఎన్నడూ 
    శ్రమలో నిందలలో - నిరీక్షణతో సాగుమా (2) 
    నశించు ఆత్మలకు - సువార్త ప్రకటించు (2)  
    ||క్రీస్తు||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------