3922) క్రీస్తేసుని సైనికులం ప్రియప్రభుని సేవకులం

** TELUGU LYRICS **

    - టి. స్వరూప్ కుమార్
    - Scale : G

    క్రీస్తేసుని సైనికులం -  ప్రియప్రభుని సేవకులం
    తన అడుగుల జాడలలో - వెనుదిరుగక నడిచెదము
    మాటలలో ప్రవర్తనలో- విశ్వాసములో పవిత్రతలో
    మాదిరిగా వుండెదం - ప్రభు ప్రేమను చూపించెదం

1.  ఆత్మయందు తీవ్రత కలిగి - ప్రభుపని చేసెదం
    ఆసక్తి కలిగి మాంధ్యులు కాక - ఆత్మలకై పోరాడెదం
    అద్భుతకరుడైన యేసునికై - నిత్యము జీవించెదం     
    ||క్రీస్తేసుని||

2.  నశించిపోయే విద్యార్థులకై - పరితపించెదం 
    వారి ఆత్మల రక్షణ కొరకై - కష్టించి పనిచేసెదం 
    సత్య సువార్తను ప్రకటించి - స్థిరపరచి బలపరచెదం 
    ||క్రీస్తేసుని||

3. బలమైన దేవుని చేతిక్రింద - దీనులమై వుండెదం 
    నిబ్బరమైన బుద్ధికలిగి - పెద్దలకు లోబడెదం 
    సత్యకృపలో నిలచిఉండి సాతాను నోడించెదం 
    ||క్రీస్తేసుని||

4.  విశ్వాసమునకు కర్తయైన - యేసుని చూపెదం 
    విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడెదం 
    నిత్య జీవం చేపట్టి - ఓపికతో పరుగెత్తెదం 
    ||క్రీస్తేసుని||

** CHORDS **

     G               C        D                G
    క్రీస్తేసుని సైనికులం -  ప్రియప్రభుని సేవకులం
                          C Am  D       D7     G
    తన అడుగుల జాడలలో - వెనుదిరుగక నడిచెదము
                 C    Am D                     G
    మాటలలో ప్రవర్తనలో - విశ్వాసములో పవిత్రతలో
                      C         D                 G
    మాదిరిగా వుండెదం - ప్రభు ప్రేమను చూపించెదం

                  C     Am  D             G
1.  ఆత్మయందు తీవ్రత కలిగి - ప్రభుపని చేసెదం
                 C          Am   D                G
    ఆసక్తి కలిగి మాంధ్యులు కాక - ఆత్మలకై పోరాడెదం
                  C       Am  D                G
    అద్భుతకరుడైన యేసునికై - నిత్యము జీవించెదం     
    ||క్రీస్తేసుని||

2.  నశించిపోయే విద్యార్థులకై - పరితపించెదం 
    వారి ఆత్మల రక్షణ కొరకై - కష్టించి పనిచేసెదం 
    సత్య సువార్తను ప్రకటించి - స్థిరపరచి బలపరచెదం 
    ||క్రీస్తేసుని||

3. బలమైన దేవుని చేతిక్రింద - దీనులమై వుండెదం 
    నిబ్బరమైన బుద్ధికలిగి - పెద్దలకు లోబడెదం 
    సత్యకృపలో నిలచిఉండి సాతాను నోడించెదం 
    ||క్రీస్తేసుని||

4.  విశ్వాసమునకు కర్తయైన - యేసుని చూపెదం 
    విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడెదం 
    నిత్య జీవం చేపట్టి - ఓపికతో పరుగెత్తెదం 
    ||క్రీస్తేసుని||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------