** TELUGU LYRICS **
- జె. దేవరాజ్
- Scale : D
- Scale : D
కృప కనికరముల దేవా - నీకై
పాడెద స్తుతి గీతముల్
ఆది సంభవ ఆశ్రితపోషక అనవరతము నుతియింతును
దీన రక్షకా దైవమానవా
అనుదినమారాధింతును
పాడెద స్తుతి గీతముల్
ఆది సంభవ ఆశ్రితపోషక అనవరతము నుతియింతును
దీన రక్షకా దైవమానవా
అనుదినమారాధింతును
1. ఈ పాపికొరకై మహిమను విడిచి
దీనుడ నీవైతివా
నా పాపభారం సిలువలో మోసి
విడుదల నిచ్చితి సదయుడ నీవే (2)
దీనుడ నీవైతివా
నా పాపభారం సిలువలో మోసి
విడుదల నిచ్చితి సదయుడ నీవే (2)
||ఆది||
2. నా కాలమంతా నా బ్రతుకంతా
నీవెరిగి యున్నావుగా
జేష్టుని పోలిక నాకొసగుటకై
ప్రేమతో ముందుగ నేర్పరచితివా (2)
నీవెరిగి యున్నావుగా
జేష్టుని పోలిక నాకొసగుటకై
ప్రేమతో ముందుగ నేర్పరచితివా (2)
||ఆది||
3. ప్రేమతో పిలిచి నను వెలిగించి
ఆత్మతో నింపావుగా
నా పాపశిక్ష ప్రియునిపై మోపి
నిర్దోషినిగా నను ఎంచావా (2)
||ఆది||
4. మహిమ నిరీక్షణ మదిలోనీవే
నెమ్మది నీవైతివే
ఇమ్మహిలోన ప్రియులందరికి
సమకూర్చెదవు సంపదలన్ని (2)
||ఆది||
** CHORDS **
D
కృప కనికరముల దేవా - నీకై
A7 D
పాడెద స్తుతి గీతముల్
పాడెద స్తుతి గీతముల్
A D
ఆది సంభవ ఆశ్రితపోషక అనవరతము నుతియింతును
ఆది సంభవ ఆశ్రితపోషక అనవరతము నుతియింతును
E D
దీన రక్షకా దైవమానవా
దీన రక్షకా దైవమానవా
A D
అనుదినమారాధింతును
అనుదినమారాధింతును
D E
1. ఈ పాపికొరకై మహిమను విడిచి
A D
దీనుడ నీవైతివా
దీనుడ నీవైతివా
Bm A Bm
నా పాపభారం సిలువలో మోసి
నా పాపభారం సిలువలో మోసి
A E D E A D
విడుదల నిచ్చితి సదయుడ నీవే (2)
విడుదల నిచ్చితి సదయుడ నీవే (2)
||ఆది||
2. నా కాలమంతా నా బ్రతుకంతా
నీవెరిగి యున్నావుగా
జేష్టుని పోలిక నాకొసగుటకై
ప్రేమతో ముందుగ నేర్పరచితివా (2)
నీవెరిగి యున్నావుగా
జేష్టుని పోలిక నాకొసగుటకై
ప్రేమతో ముందుగ నేర్పరచితివా (2)
||ఆది||
3. ప్రేమతో పిలిచి నను వెలిగించి
ఆత్మతో నింపావుగా
నా పాపశిక్ష ప్రియునిపై మోపి
నిర్దోషినిగా నను ఎంచావా (2)
||ఆది||
4. మహిమ నిరీక్షణ మదిలోనీవే
నెమ్మది నీవైతివే
ఇమ్మహిలోన ప్రియులందరికి
సమకూర్చెదవు సంపదలన్ని (2)
||ఆది||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------