** TELUGU LYRICS **
- జె. దేవరాజు
- Scale : Bm
- Scale : Bm
జయమని పాడెదం - విజయము చాటెదం
ప్రభునిల చూపెదం - ప్రభుని వెంబడించెదము
నూతన గీతములే - నూతన దర్శనమే
భువిలో మదిలో - హృదిలో భాసిల్లెగా
||జయ||
1. మరణం పాపం శాపము - అపజయమికలేవుగా
మార్గం సత్యం జీవం - యేసే తానాయేగా
క్రూరుడైన సాతానుని - పారద్రోలినావుగా
మారనాత యేసూ - మా జీవదాత నీవేగా
మార్గం సత్యం జీవం - యేసే తానాయేగా
క్రూరుడైన సాతానుని - పారద్రోలినావుగా
మారనాత యేసూ - మా జీవదాత నీవేగా
||జయ||
2. సిలువలో విలువగు విడుదల - విలసిల్లెను ధరణిలో
బలమగు పునరుత్థానము - గెలిచెను పలు విధములన్
పావనాత్మ జీవితం - చారిత్రక సత్యమే
పాపికాశ్రయంబు - నీదు పరిశుద్ధ జీవితం
బలమగు పునరుత్థానము - గెలిచెను పలు విధములన్
పావనాత్మ జీవితం - చారిత్రక సత్యమే
పాపికాశ్రయంబు - నీదు పరిశుద్ధ జీవితం
||జయ||
** CHORDS **
Bm
జయమని పాడెదం - విజయము చాటెదం
ప్రభునిల చూపెదం - ప్రభుని వెంబడించెదము
ప్రభునిల చూపెదం - ప్రభుని వెంబడించెదము
A D
నూతన గీతములే - నూతన దర్శనమే
నూతన గీతములే - నూతన దర్శనమే
Bm F# A Bm
భువిలో మదిలో - హృదిలో భాసిల్లెగా
భువిలో మదిలో - హృదిలో భాసిల్లెగా
||జయ||
1. మరణం పాపం శాపము - అపజయమికలేవుగా
A
మార్గం సత్యం జీవం - యేసే తానాయేగా
మార్గం సత్యం జీవం - యేసే తానాయేగా
Bm F#7
క్రూరుడైన సాతానుని - పారద్రోలినావుగా
క్రూరుడైన సాతానుని - పారద్రోలినావుగా
Bm A G A Bm
మారనాత యేసూ - మా జీవదాత నీవేగా
మారనాత యేసూ - మా జీవదాత నీవేగా
||జయ||
2. సిలువలో విలువగు విడుదల - విలసిల్లెను ధరణిలో
బలమగు పునరుత్థానము - గెలిచెను పలు విధములన్
పావనాత్మ జీవితం - చారిత్రక సత్యమే
పాపికాశ్రయంబు - నీదు పరిశుద్ధ జీవితం
బలమగు పునరుత్థానము - గెలిచెను పలు విధములన్
పావనాత్మ జీవితం - చారిత్రక సత్యమే
పాపికాశ్రయంబు - నీదు పరిశుద్ధ జీవితం
||జయ||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------