** TELUGU LYRICS **
- మోజెస్
- Scale : C
- Scale : C
జయ గీతమెత్తి పాడరే - విజయ భేరినే మ్రోయింపరే
జయమేగదా జగమందున - జయశాలితో పదరే
అభయంబిదే గొనుమా - శుభవాణినే వినుమా
విభుడేసు కల్వరిలో - విజయుండుగా నిలిచే
జయమేగదా జగమందున - జయశాలితో పదరే
అభయంబిదే గొనుమా - శుభవాణినే వినుమా
విభుడేసు కల్వరిలో - విజయుండుగా నిలిచే
1. అపవాది ఆపదలే - అపరాధ శిధిలాలే
కృపనాథుచేతులలో - అపురూప సౌధాలే
కృపనాథుచేతులలో - అపురూప సౌధాలే
||జయ||
2. ప్రతిశోధన మదిలో - వ్యతిరేకమౌ హృదిలో
సుతుడేసు నామములో - స్తుతి గానమే జయమౌ
సుతుడేసు నామములో - స్తుతి గానమే జయమౌ
||జయ||
3. తిరుగాడు చోటులలో - దురితాత్ము బీటలలో
ఒర దూసి వాక్యముతో - త్వరగా తరుమలేరా
ఒర దూసి వాక్యముతో - త్వరగా తరుమలేరా
||జయ||
4. పడిపోయిన స్థలమే - పతనాల అనుభవమే
పడకుండుటకు బలమై - పైకెక్కిపోగలవు
పడకుండుటకు బలమై - పైకెక్కిపోగలవు
||జయ||
** CHORDS **
C G7 C G7 C
జయ గీతమెత్తి పాడరే - విజయ భేరినే మ్రోయింపరే
F C F G7 C
జయమేగదా జగమందున - జయశాలితో పదరే
జయమేగదా జగమందున - జయశాలితో పదరే
F C G F
అభయంబిదే గొనుమా - శుభవాణినే వినుమా
అభయంబిదే గొనుమా - శుభవాణినే వినుమా
C G F C
విభుడేసు కల్వరిలో - విజయుండుగా నిలిచే
విభుడేసు కల్వరిలో - విజయుండుగా నిలిచే
F C Em F
1. అపవాది ఆపదలే - అపరాధ శిధిలాలే
C G F C
కృపనాథుచేతులలో - అపురూప సౌధాలే
కృపనాథుచేతులలో - అపురూప సౌధాలే
||జయ||
2. ప్రతిశోధన మదిలో - వ్యతిరేకమౌ హృదిలో
సుతుడేసు నామములో - స్తుతి గానమే జయమౌ
సుతుడేసు నామములో - స్తుతి గానమే జయమౌ
||జయ||
3. తిరుగాడు చోటులలో - దురితాత్ము బీటలలో
ఒర దూసి వాక్యముతో - త్వరగా తరుమలేరా
ఒర దూసి వాక్యముతో - త్వరగా తరుమలేరా
||జయ||
4. పడిపోయిన స్థలమే - పతనాల అనుభవమే
పడకుండుటకు బలమై - పైకెక్కిపోగలవు
పడకుండుటకు బలమై - పైకెక్కిపోగలవు
||జయ||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------