** TELUGU LYRICS **
- టి.ఐజయ కుమార్
- Scale : D
- Scale : D
జగతిని ప్రేమించి ప్రాణము పెట్టిన ప్రేమామయుడా
ప్రగతిలో నడిపించి విజయమునిచ్చిన కరుణామయుడా
అర్పింతును నా హృదయమును ఆనందముతో
స్తుతించెదను నా యేసయ్య పూర్ణమనసుతో
1. ఎండిపోయిన ఎడారి బ్రతుకులో వర్షము కురిపించు
పగులు నిచ్చిన దిగులు నేలలో పచ్చదనం మొలిపించు
దారి తప్పిన చీకటి మనిషిలో దీపము వెలిగించు
బ్రతుకు భారమైన గుండెలోతులో దీవెన పంపించు

2. పాపం చేత చచ్చినవారిని జీవముతో బ్రతికించు
ఏదారి కానక తిరిగే వారిని నీ దరికి నడిపించు
నీదరి చేరిన అందరినోట స్తుతిపాట పలికించు
కష్టాలతో కృంగినవారిని దరిచేరి ఆదరించు
** CHORDS **
D Gm D
జగతిని ప్రేమించి ప్రాణము పెట్టిన ప్రేమామయుడా
Gm
ప్రగతిలో నడిపించి విజయమునిచ్చిన కరుణామయుడా
ప్రగతిలో నడిపించి విజయమునిచ్చిన కరుణామయుడా
Bm Em
అర్పింతును నా హృదయమును ఆనందముతో
అర్పింతును నా హృదయమును ఆనందముతో
A D
స్తుతించెదను నా యేసయ్య పూర్ణమనసుతో
స్తుతించెదను నా యేసయ్య పూర్ణమనసుతో
Gm D
1. ఎండిపోయిన ఎడారి బ్రతుకులో వర్షము కురిపించు
Gm D
పగులు నిచ్చిన దిగులు నేలలో పచ్చదనం మొలిపించు
పగులు నిచ్చిన దిగులు నేలలో పచ్చదనం మొలిపించు
Gm
దారి తప్పిన చీకటి మనిషిలో దీపము వెలిగించు
దారి తప్పిన చీకటి మనిషిలో దీపము వెలిగించు
D A D Gm D
బ్రతుకు భారమైన గుండెలోతులో దీవెన పంపించు
బ్రతుకు భారమైన గుండెలోతులో దీవెన పంపించు
2. పాపం చేత చచ్చినవారిని జీవముతో బ్రతికించు
ఏదారి కానక తిరిగే వారిని నీ దరికి నడిపించు
నీదరి చేరిన అందరినోట స్తుతిపాట పలికించు
కష్టాలతో కృంగినవారిని దరిచేరి ఆదరించు
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali