** TELUGU LYRICS **
రక్షకుడు పుట్టెను లోకము వెలుగాయెను
రక్షణతో నింపెను లోకమే గుర్తించేను (2)
గొల్లలంత వచ్చిరి పరుగులతో వచ్చిరి
జ్ఞానులంత వచ్చిరి ఈవులతో వచ్చిరి
సాగిలపడుదుము పూజింతుము యేసుని
సజీవ యాగముగ అర్పించెదము యేసుకే
రక్షణతో నింపెను లోకమే గుర్తించేను (2)
గొల్లలంత వచ్చిరి పరుగులతో వచ్చిరి
జ్ఞానులంత వచ్చిరి ఈవులతో వచ్చిరి
సాగిలపడుదుము పూజింతుము యేసుని
సజీవ యాగముగ అర్పించెదము యేసుకే
హల్లేలూయా హల్లేలూయా యేసునే పూజింతుము
హల్లేలూయా హల్లేలూయా యేసునే సేవింతుము (2)
1. కన్యా గర్భమునందు కరుణగల దేవుడు
ధన్యులగుటకు రండి పరమ దేవుడొచ్చెను (2)
పుట్టేనేసు మన కొరకు జీవమార్గం చూపుటకు
సర్వశక్తిగల యేసు భూవికే దిగి వచ్చెను
సాగిలపడుదుము పూజింతుము యేసుని
సజీవ యాగముగ అర్పించేదము యేసుకే
పుట్టేనేసు మన కొరకు జీవమార్గం చూపుటకు
సర్వశక్తిగల యేసు భూవికే దిగి వచ్చెను
సాగిలపడుదుము పూజింతుము యేసుని
సజీవ యాగముగ అర్పించేదము యేసుకే
హల్లేలూయా హల్లేలూయా యేసునే పూజింతుము
హల్లేలూయా హల్లేలూయా యేసునే స్తుతియింతుము (2)
2. చింతేలేదిక సర్వజనాంగమా
సంతోషమేనొందుము మోక్ష భాగ్యమిచ్చెను (2)
చెదరిన గొర్రెలను వెదకి తన మందలో జేర్చును
శత్రుబాధలేక నిన్ను తన పరమున చేర్చును
-సాగిలపడుదుము పూజింతుము యేసుని
సజీవ యాగముగ అర్పించేదము యేసుకే
చెదరిన గొర్రెలను వెదకి తన మందలో జేర్చును
శత్రుబాధలేక నిన్ను తన పరమున చేర్చును
-సాగిలపడుదుము పూజింతుము యేసుని
సజీవ యాగముగ అర్పించేదము యేసుకే
హల్లేలూయా హల్లేలూయా యేసునే ఘనపరచేదము
హల్లేలూయా హల్లేలూయా యేసునే కొనియాడేదము (2)
** ENGLISH LYRICS **
Rakshakuḍu Puttenu Lokamu Velugayenu
Rakshanatho Nimpenu Lokame Gurtinchenu
Gollalanta Vachiri Parugulato Vachiri
Gnanulanta Vachiri Evulato Vachiri
Sagilapadudumu Poojintumu Yesuni
Sajeeva Yagamuga Arpinchedamu Yesuke
Hallelujah Hallelujah Yesune Poojintumu
Hallelujah Hallelujah Yesune Sevintumu (2)
1. Kanya Garbhamunandu Karunagala Devudu
Dhanyulagutaku Randi Parama Devudu Vachenu (2)
Puttenesu Mana koraku Jeevamargam Chuputaku
Sarvashakthigala Yesu Bhuvike Digi Vachenu
Sagilapadudumu Poojintumu Yesuni
Sajeeva Yagamuga Arpinchedamu Yesuke
Puttenesu Mana koraku Jeevamargam Chuputaku
Sarvashakthigala Yesu Bhuvike Digi Vachenu
Sagilapadudumu Poojintumu Yesuni
Sajeeva Yagamuga Arpinchedamu Yesuke
Hallelujah Hallelujah Yesune Poojintumu
2. Chintheyledika Sarvajanangama
Santhosame nondhumu Moksha Bhagyamichenu (2)
Cheydharina Gorrelanu Vedaki Thana Mandalo Jerchunu
Shatrubadhaleka Ninnu Thana Paramuna cherchunu
Sagilapadudumu Poojintumu Yesuni
Sajeeva Yagamuga Arpinchedamu Yesuke
Hallelujah Hallelujah Yesune Ghanaparichedam
Hallelujah hallelujah Yesune koniyadedamu (2)
Cheydharina Gorrelanu Vedaki Thana Mandalo Jerchunu
Shatrubadhaleka Ninnu Thana Paramuna cherchunu
Sagilapadudumu Poojintumu Yesuni
Sajeeva Yagamuga Arpinchedamu Yesuke
Hallelujah Hallelujah Yesune Ghanaparichedam
Hallelujah hallelujah Yesune koniyadedamu (2)
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------