3803) దావీదు పురమందున కన్య మరియ గర్భమందున

    

** TELUGU LYRICS **

    దావీదు పురమందున కన్య మరియ గర్భమందున 
    జనియించినాడు మన యేసుడు - లోక రక్షకుడు (2)
    Happy Christmas- Merry Christmas 
    We wish you a happy christmas
 (2)

1.  చీకట్లు తొలగింప ఉదయించినాడు
    లోకాలు వెలిగించు నీతి సూర్యుడు
 (2)
    మానవాళిని రక్షింపను, మెస్సయ్యగా ఇల  జన్మించెను
 (2)
    Happy Christmas- Merry Christmas 
    We wish you a happy christmas
 (2)

2.  పాపములు క్షమియింప ఏతెంచినాడు
    దీనులను రక్షించు దేవ తనయుడు
 (2)
    నిత్య జీవమున నడిపింపను, క్రీస్తుగా ఇల జన్మించెను
 (2)
    Happy Christmas- Merry Christmas 
    We wish you a happy christmas
 (2)

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------