** TELUGU LYRICS **
దావీదు వంశమందు యూదా గోత్రమందు
బెత్లహేము పురము నందు పుట్టాడులే
లోకానికే సంతోషమే పాపానికి ఇక అంతమే
పొంగిందిలే ఆనందమే మురిసిందిలే భూలోకమే
ఆ ఊరిలో ఆ పాకలో యేసయ్యను చుసాములే
ప్రపంచానికి రారాజురో పుట్టడులే మా ఊరిలో (2)
||దావీదు వంశమందు||
1. అర్ధర్రాతి కాడా ఎవ్వరిది జాడా
లేచి మేము చూడ దూతోచ్చాడే (2)
వెలుగొచ్చింది మాకు భయమొచ్చింది
భయపడకండి అని వినిపించింది (2)
ప్రజలందరికి మహా వార్తరో రక్షకుడేసు పుట్టాడురో
పొత్తిగుడ్డలే చుట్టారురో పశుల తొట్టియే ఆనవాలురో
ఆ ఊరిలో ఆ పాకలో యేసయ్యను చుసాములే
ప్రపంచానికి రారాజురో పుట్టడులే మా ఊరిలో (2)
||దావీదు వంశమందు||
2. వెళ్ళాము వెళ్ళాము త్వరత్వరగా వెళ్ళాము
యేసయ్యను చూసాము దీవించబడ్డాము (2)
కన్నవాటిని విన్నవాటిని
సంబరాలతో ప్రకటించాము (2)
చూడాలంటే కళ్ళు చాలవు చెప్పాలంటే మాట చాలదు
చెప్పకపోతే తెలిసేదెట్టా తెలియకపోతే మనుషులు మారేదెట్టా

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------