** TELUGU LYRICS **
దేవుడే దీనుడై నరునిగా జన్మించెనే
రిక్తుడై దాసుడై పశుశాలలో పవళించెనే (2)
పరము వీడి పరితపించి మనలను రక్షింపను (2)
మహిమ దేవుడే మట్టి మనిషై లోకమున కరుదెంచెను (2)

||దేవుడే||
అర్ధరాత్రి వేళలో ఆకాశ దూత సైన్యము
లోక రక్షకుని జననమున్ మంద కాపరులకు తెలిపినే (2)
దావీదు పట్టణమందు ఆ దీన కన్య మరియకు (2)
దైవమే పరిశుద్ధ నరునిగా జన్మించెననీ

తూర్పు దేశపు జ్ఞానులు గగనాన తారను కనుగొని
శోధించిరి పయనించిరి ప్రభువు ఉన్న స్థలమునకు చేరిరి (2)
బంగారు సాంబ్రాణి భోళములను అర్పించిరి (2)
యూదుల రాజని ప్రభువుని పూజించిరి... ఈ...

ఆద్యంతమూ లేని దేవుడే ఆదాము పాపము కడ్డుపడెన్
ఆనందమైన మోక్షమున్ మనకందరికీని ఇయ్యనూ (2)
తన ప్రాణమును లెక్కింపక మ్రానుపై మరణించను (2)
శాపములను పరిహరింపగా ప్రభువే వచ్చెననీ.....

-------------------------------------------------------------------
CREDITS :