** TELUGU LYRICS **
యేసు పుట్టెను రక్షణొచ్చెను (2)
నిత్యజీవమే మనకు ఇచ్చెను (2)
పాపాలు పోగొట్టగా మనకు
మార్గమే చూపించగా (2)
దివి నుండి భువికేగేను....
జన్మించినాడయ్యా
మహా మహిమగల యేసయ్య
అందరికీ రక్షకుడయ్యా
స్తుతి ఆరాధన చేద్దామయ్యా (2)
ఆఆఆఆఆ... ఆఆఆఆఆ.....
నిత్యజీవమే మనకు ఇచ్చెను (2)
పాపాలు పోగొట్టగా మనకు
మార్గమే చూపించగా (2)
దివి నుండి భువికేగేను....
జన్మించినాడయ్యా
మహా మహిమగల యేసయ్య
అందరికీ రక్షకుడయ్యా
స్తుతి ఆరాధన చేద్దామయ్యా (2)
ఆఆఆఆఆ... ఆఆఆఆఆ.....
1. నీకున్న కష్టాలన్నీ
నీకున్న బాధలన్నీ
తీర్చగలడు యేసయ్య
శక్తి గలవాడయ్యా. (2)
యేసు రాజులకే రాజయ్య
యేసు ప్రభువులకే ప్రభువయ్యా
నీకున్న బాధలన్నీ
తీర్చగలడు యేసయ్య
శక్తి గలవాడయ్యా. (2)
యేసు రాజులకే రాజయ్య
యేసు ప్రభువులకే ప్రభువయ్యా
||జన్మించినాడయ్యా||
2. పరలోకం చేరాలంటే
యేసుతో ఉండాలంటే
నమ్మాలి హృదయంలో
సంపూర్ణ విశ్వాసంతో (2)
యేసు రాజులకే రాజయ్య
యేసు ప్రభువులకే ప్రభువయ్యా
||జన్మించినాడయ్యా||
** ENGLISH LYRICS **
Yesu Puttenu Rakshanochenu
** ENGLISH LYRICS **
Yesu Puttenu Rakshanochenu
Nithya Jeevame Manaku Ichenu
Paapaalu Pogottaga Manaku Margame Chupinchaga
Dhivi Nundi Bhuvikegenu
"Janminchinaadayaa Maha Mahimagala Yesayya
Andhariki Rakshakudayya Sthuthu Aradhana Cheddhamayya"
1. Neekunna Kastaalanni
Neekunna Baadhalanni
Theerchagaladu Yesayya
Shakthigalavaadayya
Yesu Raajulake Raajayya
Yesu Prabhuvulaku Prabhuvayya
||Janminchinaadayaa||
2. Paralokam Cheraalante
Yesuthi Undalante
Nammali Hrudhayamlo
Sampoorna Vishwasam Tho
Yesu Rajulake Rajayya
Yesu Prabhuvulake Prabhuvayya
||Janminchinaadayaa||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------