** TELUGU LYRICS **
నీకు నీవుగా నన్ను చూడగా
పరమునుండి దిగివచ్చినవయ్య
నాపై ఇంతగా ప్రేమ చూపగ
నేనంతటి వాడను యేసయ్య
పండుగ ఇది క్రిస్మస్ పండుగ
గుండెలో నిండుగా ఆనందం పండేగ
1. శాప దోషమును పరిహారించగా
దీనుడై దిగివచ్చినవయ్య
పాడైపోయిన నా స్థితి మార్చగా
శరీరాన్ని దాల్చుకొన్న యేసయ్య
పరమునుండి దిగివచ్చినవయ్య
నాపై ఇంతగా ప్రేమ చూపగ
నేనంతటి వాడను యేసయ్య
పండుగ ఇది క్రిస్మస్ పండుగ
గుండెలో నిండుగా ఆనందం పండేగ
1. శాప దోషమును పరిహారించగా
దీనుడై దిగివచ్చినవయ్య
పాడైపోయిన నా స్థితి మార్చగా
శరీరాన్ని దాల్చుకొన్న యేసయ్య
2. నీత్య జీవమును అనుగ్రహించగా
దాసుడై దిగివచ్చినవయ్య
తండ్రి ఇంటికి దారిచూపగ
ప్రభావమును వదులుకొన్న యేసయ్య
దాసుడై దిగివచ్చినవయ్య
తండ్రి ఇంటికి దారిచూపగ
ప్రభావమును వదులుకొన్న యేసయ్య
3. పాపలోకమును కనికరించగా
బాలుడై దిగివచ్చినవయ్య
మంటివానితో స్నేహం చేయిగా
స్వరూపన్ని మార్చుకొన్నా యేసయ్య
బాలుడై దిగివచ్చినవయ్య
మంటివానితో స్నేహం చేయిగా
స్వరూపన్ని మార్చుకొన్నా యేసయ్య
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------