** TELUGU LYRICS **
యుద్దవీరుడా శక్తి మంతుడా -
బలమైన యేసు దేవుడా (2)
బలం బలం బలం యెహోవలోనే బలం (2)
జయం జయం జయం యేసయ్యలోనే జయం (2)
||యుద్దవీరుడా||
సాతాను శక్తులను చితకద్రొక్కుము
శత్రు సమూహాలను పారదోలుము (2)
వాక్యమనే ఖడ్గముతో నరికి వేయుము (2)
ఆ వాక్యమనే ఖడ్గముతో జయము నియ్యుము (2)
జయం జయం జయం యేసయ్యలోనే జయం
బలం బలం బలం యెహోవలోనే బలం (2)
||యుద్దవీరుడా||
ఎటువంటి ఖడ్గముకంటే వాడి అయినది
దురుసు హృదయాలను చేధించే ఖడ్గము (2)
వాక్యమనే ఖడ్గముతో నరికి వేయుము (2)
ఆ వాక్యమనే ఖడ్గముతో జయము నియ్యుము (2)
జయం జయం జయం యేసయ్యలోనే జయం
బలం బలం బలం యెహోవలోనే బలం (2)
||యుద్దవీరుడా||
విశ్వాసమానే డాలునియ్యుము
సర్వాంగ కవచము దరింపజేయుము (2)
దావీదుకు విజయమిచ్చిన వాక్య ఖడ్గము (2)
ఆ వాక్యమనే ఖడ్గముతో జయము నియ్యుము (2)
జయం జయం జయం యేసయ్యలోనే జయం
బలం బలం బలం యెహోవలోనే బలం (2)
||యుద్దవీరుడా||
బలమైన యేసు దేవుడా (2)
బలం బలం బలం యెహోవలోనే బలం (2)
జయం జయం జయం యేసయ్యలోనే జయం (2)
||యుద్దవీరుడా||
సాతాను శక్తులను చితకద్రొక్కుము
శత్రు సమూహాలను పారదోలుము (2)
వాక్యమనే ఖడ్గముతో నరికి వేయుము (2)
ఆ వాక్యమనే ఖడ్గముతో జయము నియ్యుము (2)
జయం జయం జయం యేసయ్యలోనే జయం
బలం బలం బలం యెహోవలోనే బలం (2)
||యుద్దవీరుడా||
ఎటువంటి ఖడ్గముకంటే వాడి అయినది
దురుసు హృదయాలను చేధించే ఖడ్గము (2)
వాక్యమనే ఖడ్గముతో నరికి వేయుము (2)
ఆ వాక్యమనే ఖడ్గముతో జయము నియ్యుము (2)
జయం జయం జయం యేసయ్యలోనే జయం
బలం బలం బలం యెహోవలోనే బలం (2)
||యుద్దవీరుడా||
విశ్వాసమానే డాలునియ్యుము
సర్వాంగ కవచము దరింపజేయుము (2)
దావీదుకు విజయమిచ్చిన వాక్య ఖడ్గము (2)
ఆ వాక్యమనే ఖడ్గముతో జయము నియ్యుము (2)
జయం జయం జయం యేసయ్యలోనే జయం
బలం బలం బలం యెహోవలోనే బలం (2)
||యుద్దవీరుడా||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------